పాలు వద్దు.. బీరే ముద్దు

రోజు పాలు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు అంటారు.కానీ పాలకు బదలు బీరు తాగితేనే ఆరోగ్యానికి చాలా మంచిదని తాజాగా ఓ సర్వే చెబుతోంది.

 Beer Has Better Health Benefits Than Milk Says Survey-TeluguStop.com

ఇది చదివి అవాక్కయ్యేవారి సంఖ్య సాధారణంగానే ఎక్కువ ఉంటుంది.కానీ ఇది నిజం.

హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనంలో ఈ నిజం వెల్లడయ్యింది.

ఈ అధ్యయనం ప్రకారం పాల కోసం ఆవులు, గేదెలు చాలా ఇబ్బంది పడుతున్నాయని, పాల దిగుబడి కోసం పెరిగేందుకు వాటిని క్రూరంగా హింసిస్తున్నారని పెటా ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ ట్రాకీ రేమన్ అన్నారు.

డెయిరీ ఉత్పత్తులతో గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం, మధుమేహం, కేన్సర్ వంటి వ్యాధులు వస్తాయిని ఆయన తెలిపారు.కానీ బీరు తాగితే ఇలాంటి వ్యాధులు ఏమాత్రం దరిచేరవని ఆయన అన్నారు.

బీరు తాగడం వల్ల మన ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయని ఆయన తెలిపారు.బీరు తాగడం వల్ల ఎముకలు పెళుసుగా మారవని ఆయన తెలిపారు.

ఏదేమైనా బీరు బాబులకు మాత్రం ఇది మంచి కిక్కిచ్చే న్యూస్ అని చెప్పాలి.ఇక వారు ఈ సర్వేను వంకగా పెట్టుకుని రోజుకు రెండు బీర్లు తాగినా తగుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube