దేవుడా: పురుషనాళంలో బీర్‌ గ్లాస్‌... చూసి షాక్ అయిన వైద్యులు... చివరకు...?!

ఈ మధ్యకాలంలో మనుషులకు చిత్రవిచిత్రమైన రోగాలు తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయి.కొందరు తెలిసి, కొందరు తెలియక వారు ఆ రోగాల బారిన పడి తెగ ఇబ్బందులకు గురవుతున్నారు.

 Beer Glass Mans Rectum Chinese Doctors Surgery-TeluguStop.com

ఇక మరికొందరైతే వైద్యులు ఎప్పుడు చూడని వింత వింత సంఘటనలు ఎదురవుతున్నాయి కూడా.కొంతమంది సంబంధించిన రోగాలని చూస్తే ఇలాంటి రోగాలు కూడా వస్తాయా…? లేకపోతే ఇలాంటి సంఘటనలు నిజంగా జరుగుతాయా…? అన్న ఆలోచనలు రాకుండా ఉండట్లేదు.

ఇకపోతే తాజాగా చైనా దేశంలో ఓ వ్యక్తికి తన పురుష నాళంలో బీర్ గ్లాస్ ప్రత్యక్షమైంది.ఇలా ఎలా జరిగిందో సదరు వ్యక్తి గాని, ఆపరేషన్ చేసిన వైద్యులకు కానీ ఎలాంటి ఆలోచన తట్టడం లేదు.

 Beer Glass Mans Rectum Chinese Doctors Surgery-దేవుడా: పురుషనాళంలో బీర్‌ గ్లాస్‌… చూసి షాక్ అయిన వైద్యులు… చివరకు…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే సదరు వ్యక్తి కడుపు నొప్పి రావడంతో అతనికి వైద్యులు కొన్ని పరీక్షలు నిర్వహించారు.ఇక్కడ అ వైద్యులకు అసలు విషయం బయటపడింది.సదరు వ్యక్తికి పురుష నాళంలో ఏకంగా 6 సెంటీమీటర్లు పొడవు, 5.6 సెంటి మీటర్ల వ్యాసంతో ఉన్న బీరు గ్లాస్ ను గుర్తించారు.

ఇందుకు సంబంధించి చైనీస్ మెడిసిన్ హాస్పిటల్ లో అతనికి చికిత్స చేసిన అనంతరం అతడి పురుషాంగం నుండి బీర్ గ్లాస్ ను తొలగించారు వైద్యులు.ఇలా అతని శరీరంలోని గ్లాస్ తొలగించడం ద్వారా అతనికి ఎలాంటి సమస్యలు కూడా లేకపోవడం విశేషం.

అయితే ఇందుకు సంబంధించిన రోగి యొక్క వివరాలు వైద్యులు బయటికి వెల్లడించలేదు.ఏదిఏమైనా సదరు వ్యక్తి శరీరంలోకి ఆ బీర్ గ్లాస్ ఎలా వెళ్ళిందో ఇప్పటికీ ఆ వ్యక్తికి గాని, వైద్యులకు గాని అంతుచిక్కలేదు.

కాబట్టి ముందుగా ఎలాంటి చిన్న నొప్పి వచ్చినా ముందుగా ఒకసారి వైద్యుడిని సంప్రదించి తగు సూచనలను తీసుకోండి.సొంత తెలివితేటలు ఉపయోగించి లేనిపోని అనవసరమైన రోగాలను కొని తెచ్చుకోవద్దు.

#Doctors #Hospital #Operation #Rectum #China

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు