ముద్దు ఇవ్వలేదని ఆ అమ్మాయ్ స్టార్ హీరోనే రిజెక్ట్ చేసిందట!- Because The Girl Rejected The Star Hero For Not Giving A Kiss

because the girl rejected the star hero for not giving a kiss, girl rejected, the star hero, for not giving a kiss, akshay kumar, first love - Telugu Akshay Kumar, First Love, For Not Giving A Kiss, Girl Rejected, The Star Hero

ప్రతి ఏడాది మూడు నాలుగు సినిమాలు తీస్తూ ఎన్నో మంచి విజయాలను అందుకని సక్సెస్ కేర్ అఫ్ అడ్రస్ గా ఉన్నాడు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్.తాను నటించే సినిమాలన్ని పూర్తి కమర్షియల్ చిత్రాలు మాత్రమే కాకుండా తనకు నచ్చిన సినిమాలను, తనకు సంతృప్తినిచ్చే సినిమాలు తీస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో విజయపథంలో దూసుకుపోతున్నాడు.

 Because The Girl Rejected The Star Hero For Not Giving A Kiss-TeluguStop.com

తాజాగా అక్షయ్ కుమార్ హౌస్ ఫుల్ 4 ప్రమోషన్ లో భాగంగా కపిల్ శర్మ షో కు హాజరయ్యారు.ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ తన ఫస్ట్ లవ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు…

ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ మాట్లాడుతూ తాను ఓ అమ్మాయిని ప్రేమించానని… ఆ అమ్మాయితో కలిసి సినిమాలకు వెళ్లి, రెస్టారెంట్లకు వెళ్లే వాడినని తెలిపారు.

 Because The Girl Rejected The Star Hero For Not Giving A Kiss-ముద్దు ఇవ్వలేదని ఆ అమ్మాయ్ స్టార్ హీరోనే రిజెక్ట్ చేసిందట-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే నాలో ఉన్న సమస్య ఏమిటంటే అందరి లాగా అమ్మాయి భుజంపై చేయి వేసుకొని మాట్లాడటం, తన చేయి పట్టుకొని నడవడం, ముద్దు పెట్టడం లాంటివి చేయలేదు.అందుకోసమే అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసి వదిలి వెళ్ళింది అని తన ఫస్ట్ లవ్ అండ్ రిజెక్షన్ గురించి ఈ షో ద్వారా తెలియజేశారు.

Telugu Akshay Kumar, First Love, For Not Giving A Kiss, Girl Rejected, The Star Hero-Latest News - Telugu

అక్షయ్ కుమార్ తెలిపిన తన ఫస్ట్ లవ్ గురించి నెటిజన్లు స్పందిస్తూ …మీరు ప్రపోజ్ చేయకుండా తను రిజెక్ట్ చేసిందని చెప్పడం చూస్తుంటే మీరే తప్పులో కాలు వేసినట్లు అనిపిస్తోంది.అయినా మీకు ట్వింకిల్ లాంటి అందమైన భార్య రావాలని రాసిపెట్టి ఉండటం వల్లే అమ్మాయి రిజెక్ట్ చేసి ఉంది అంటూ నెటిజన్లు తనదైన శైలిలో స్పందించారు.ఇకపోతే ఇక అక్షయ్‌-ట్వింకిల్‌ ఖన్నాల వివాహ బంధం ముడిపడి ఈ ఏడాదితో 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అక్షయ్ కుమార్ వీరిద్దరి ఫోటోను షేర్ చేస్తూ….” నేను నీతో భాగస్వామ్యంలో ఉన్నాను మన 20 సంవత్సరాల వివాహ బంధానికి చిహ్నంగా నిలిచాము.ఇప్పటికీ నువ్వు నా హృదయాన్ని కదిలించి, నన్ను నడిపిస్తున్నావు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు టీనా”అంటూ తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అక్షయ్ కుమార్ బచ్చన్ పాండే చిత్రంలో నటిస్తున్నారు.

#ForNot #The Star Hero #Girl Rejected #Akshay Kumar #First Love

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు