బంగార్రాజులో హైలెట్ గా బేబమ్మ.. కుర్రాళ్లకు పండుగే..!

ఒక్క సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన భామ కృతి శెట్టి.సినిమాలో బేబమ్మ పాత్రలో కృతి శెట్టి నటన అదరగొట్టింది.ఉప్పెన సినిమాతో అమ్మడు సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.ఆ ఒక్క సినిమాతో కృతి శెట్టి ఏకంగా నాలుగైదు సినిమా ఆఫర్లు అందుకుంది.వాటిలో కింగ్ నాగార్జున, నాగ చైతన్య కలిసి చేస్తున్న బంగార్రాజు సినిమా కూడా ఉంది.ఈ సినిమాలో సీనియర్ యాక్ట్రెస్ రమ్యకృష్ణతో పాటుగా కృతి శెట్టి కూడా నటిస్తుందని తెలుస్తుంది.

 Bebamma Krithi Shetty Highlight In  Bangarraju Movie ,bangarraju Movie , Krithi-TeluguStop.com

సోగ్గాడే చిన్ని నాయనా ప్రీక్వల్ గా వస్తున్న బంగార్రాజు సినిమాలో కృతి శెట్టి పాత్ర హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.

సినిమాలో నాగ చైతన్య, కృతి శెట్టిల రొమాన్స్ అదిరిపోతుందని అంటున్నారు.

ఉప్పెనతో క్లాస్ ఇమేజ్ తెచ్చుకుని యువత మనసు గెలిచిన కృతి శెట్టి బంగార్రాజు సినిమాలో తన గ్లామర్ సైడ్ చూపిస్తుందని అంటున్నారు.క్యూట్ లుక్స్ తోనే కుర్రాళ్లని డిస్ట్రబ్ చేస్తున్న కృతి శెట్టి ఇక స్కిన్ షో చేయడం మొదలు పెడితే మాత్రం అభిమాన సంఘాలు ఏర్పడుతాయని చెప్పొచ్చు.

మరి కృతి శెట్టి చేస్తున్న ఈ బోల్డ్ అటెంప్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.  అమ్మడు మాత్రం క్రేజీ సినిమాలతో టాలీవుడ్ లో తిష్ట వేసేలా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube