కోకో బ‌ట‌ర్‌తో షైనింగ్ స్కిన్ మీసొంతం.. ఎలాగంటే?

ముఖం అందంగా, మృదువుగా క‌నిపించాల‌ని అంద‌రూ కోరుకుంటారు.అందుకోసం వేల‌కు వేలు ఖ‌ర్చు పెట్టి ర‌క‌ర‌కాల క్రీములు, లోష‌న్లు ఉప‌యోగిస్తుంటారు.

 Beauty Benefits Of Cocoa Butter, Beauty, Benefits Of Cocoa Butter, Cocoa Butter,-TeluguStop.com

బ్యూటీ పార్ల‌ర్స్ చుట్టూ తిరుగుతూ ఫేషియ‌ల్స్‌, క్లెన్సింగ్ వంటివి చేసుకుంటుంటారు.కానీ, ఎలాంటి ఖ‌ర్చు లేకుండా కొన్ని సింపుల్ చిట్కాల‌ను ఫాలో అయితే ముఖాన్ని అందంగా, షైనింగ్‌గా మెరిపించుకోవ‌చ్చు.

ముఖ్యంగా కోకో బట‌ర్‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల బోలెడ‌న్ని బ్యూటీ బెనిఫిట్స్ పొందొచ్చు.

కోకో బీన్ నుంచి కోకో పౌడర్ ను వేరు చేసిన తరువాత.

మిగిలిన దాన్ని కోకో బటర్ గా తీస్తారు.ఈ కోకో బ‌ట‌ర్‌లో పొటాషియం, కాల్షియం, జింక్, మాంగనీస్, ఐర‌న్ వంటి మిన‌ర‌ల్స్‌తో పాటు ఒలిక్ యాసిడ్, పాల్మిటిక్ యాసిడ్, శాచురేటెడ్ ఫ్యాట్స్ వంటి పోష‌కాలు కూడా నిండి ఉంటాయి.

అటు వంటి కోకో బ‌ట‌ర్‌ను చ‌ర్మానికి ఎంతో మేలు చేస్తుంది.కోకో బ‌ట‌ర్‌ను కొద్దిగా చేతులోకి తీసుకుని.

ముఖానికి అప్లై చేసి స‌ర్కిల‌ర్ మోష‌న్‌లో మ‌సాజ్ చేసుకోవాలి.

Telugu Tips, Benefitscocoa, Cocoa Butter, Latest, Skin Care-Telugu Health - త�

ఐదు నుంచి ప‌ది నిమిషాల పాట మ‌సాజ్ చేసుకున్న త‌ర్వాత బాగా ఆర‌నివ్వాలి.అనంత‌రం కోల్డ్ వాట‌ర్‌తో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేయ‌డం లేదా రెండు రోజుల‌కు ఒక సారి చేయ‌డం వ‌ల్ల.

కోకో బటర్ లోని ఫ్యాట్స్ చ‌ర్మంపై ముడ‌త‌లు, స‌న్న‌ని గీత‌లు వంటివి పోయి.ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.

అలాగే పైన చెప్పిన విధంగా కోకో బ‌ట‌ర్‌ను ముఖానికి అప్లై చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు వంటివి కూడా త‌గ్గుముఖం ప‌ట్టి.ముఖం షైనింగ్‌గా మారుతుంది.

అలాగే ఆడ‌వారు స్ట్రెచ్ మార్స్ స‌మ‌స్య‌తో బాధ ప‌డుతుంటారు.అయితే అలాంటి వారు స్ట్రెచ్ మార్స్ పై కోకో బ‌ట‌ర్ అప్లై చేసి.

మ‌సాజ్ చేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube