ఆ దేశంలో అందమైన అమ్మాయిలు అందరూ ఆ కుటుంబానికి బానిసలు  

నార్త్ కొరియాలో అందమైన అమ్మాయిలు అందరూ రాజ కుటుంబానికి బానిసలు. .

Beautiful Womens Worked For King Family In North Korea-

ప్రపంచంలో ఇప్పటికీ చాలా దేశాలు నియంతృత్వ పాలనలో మగ్గిపోతున్నాయి.నియంతృత్వ కుటుంబాల నుంచి వచ్చే వారసులే దేశాధ్యక్షుడిగా కొనసాగుతూ ప్రజలను దారుణమైన హింసలకు గురి చేస్తూ పరిపాలన చేస్తూ ఉంటారు.అక్కడ ప్రజలు ప్రభువులకు ఎదురుతిరిగే సాహసం చేయలేరు.అలా ఎవరైనా ఎదురుతిరిగి ప్రయత్నం చేస్తే నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు.ఇలాంటి నియంతృత్వ పరిపాలన జరుగుతున్న దేశాల్లో చిన్న చిన్న తప్పులు కూడా దారుణమైన శిక్షలు ఉంటాయి.

Beautiful Womens Worked For King Family In North Korea--Beautiful Womens Worked For King Family In North Korea-

ఇలా ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత దారుణమైన నియంతృత్వ పరిపాలన సాగిస్తున్న దేశాలలో దక్షిణ కొరియా కూడా ఒకటి.ఈ దేశంలో అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అతనికి క్రూరత్వం దేశ ప్రజలు నిశ్శబ్దంగా భరిస్తూనే ఉన్నారు.కిమ్ ఎంతటి క్రూరమైన నియంతో అంతే విలాసవంతమైన వ్యక్తి కూడా.రాజు ప్రసాదంలో అతని కోసం పనిచేసేందుకు దేశంలోని అందమైన అమ్మాయిలు అందర్నీ అధికారులు వెతికి పట్టుకొని తీసుకొస్తారు.ఈ అందమైన అమ్మాయిలు అందరూ అధ్యక్షుడు, అతని కుటుంబం కోసం సేవలు చేస్తూ ఉండాలి.

ఇష్టం లేకపోయినా కూడా రాజు ప్రసాదంలో వారి కుటుంబానికి బానిసలుగా బ్రతకాల్సిందే.రాజ కుటుంబాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన హాస్పిటల్స్ లో ఈ అందమైన అమ్మాయిలు పని చేయాల్సి ఉంటుంది.అలాగే అధ్యక్షుడు కిమ్, అతని కుటుంబంలోని మగవాళ్ళ శారీరక వాంఛలను కూడా ఈ అందమైన అమ్మాయిలు తీరుస్తూ ఉండాలి.

అమ్మాయిలను ను ఈ స్థాయిలో హింసిస్తున్న కూడా అక్కడి ప్రజలు, అమ్మాయిల తల్లిదండ్రులు ఏమాత్రం వ్యతిరేకించారు.వ్యతిరేకించిన వారికి అక్కడ మరణదండన విధిస్తారు.