అడ‌విలోనే జీవిస్తున్న అంద‌మైన జంట‌.. ప్ర‌కృతిపై ప్రేమ‌తో

ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదించాలంటే అడ‌విలోకే వెళ్లాలి.ఎందుకంటే ఇప్పుడు మ‌న మ‌ధ్య ఉన్న‌ కొద్దిపాటి పార్కులు, లేదంటే ఫామ్ హౌస్ లాంటివి అన్నీ కూడా కేవ‌లం ఆర్టిఫిషియ‌ల్ మాత్ర‌మే.

 Beautiful Couple Living In The Forest With Love For Nature Details, Couple In Fo-TeluguStop.com

స‌హజ సిద్ధంగా ఏర్ప‌డిన‌వి కావు.కానీ అడ‌వి మాత్రం స‌హ‌జ సిద్ధంగానే ఉంటుంది.

అయితే ప్ర‌కృతి ప్రేమికులు అప్పుడ‌ప్పుడు అడ‌వికి వెళ్లి ఆ ప్ర‌కృతి అందాల‌ను త‌నివి తీరా చూస్తుంటారు.అయితే ఇప్పుడు మాత్రం ఇందుకు భిన్న‌మైన ఓ ప్ర‌కృతి ప్రేమికుల గురించి మీకు చెప్ప‌బోతున్నాం.

వీరు ఏకంగా ప్ర‌కృతి మీద ఉన్న ప్రేమ‌తో అడ‌విలోనే గ‌డిపేస్తున్నారు.

విన‌డానికి కొంచెం ఆశ్చ‌ర్యంగా ఉన్నా కూడా ఇదే నిజ‌మండి.

అంద‌మైన జంట చాలా కాలంగా అడ‌విలోనే గ‌డిపేస్తోంది.ప‌చ్చ‌ని అడవి మ‌ధ్య‌లో టెంట్‌ వేసుకున్నారు.

అయితే ఈ జంట కెనడా దేశానికి చెందిన ఎమిలీ తన బాయ్‌ఫ్రెండ్ అని తెలుస్తోంది.వీరిద్ద‌రూ కూడా ప్ర‌కృతి మీద ఉన్న ప్రేమ‌తో త‌మ రెండు పెంపుడు కుక్కలను తీసుకెళ్లి అడ‌విలోనే జీవిస్తున్నారు.

ఇక ఈ టెంట్‌ను ఇప్ప‌టి వ‌స‌త‌లుకు ఏ మాత్రం తీసిపోకుండా ఆర్‌వీ బెడ్ కూడా ఏర్పాటు చేశారు.ఇక రాత్రి స‌మ‌యాల్లో టెంట్ లో ప‌డుకోకుండా చెట్ల కొమ్మల మీద ప‌డుకుంటారు.

Telugu Canada, Forest, Emily, Etsy Shop-Latest News - Telugu

రాత్రి స‌మ‌యాల్లో కింద ప‌డుకుంటే క్రూర మృగాల‌తో ఇబ్బందులు వ‌స్తాయ‌ని ఇలా చెట్ల మీద ప‌డుకుంటారు.ఇక టెంట్‌లో కూడా అన్ని స‌క‌ల సౌక‌ర్యాల‌తో నింపుకున్నారు.ఇక ఇందులో ఓ ఫ్లోర్‌ను ఫుడ్ కోసం పెట్టుకున్నారు.ఇక్క‌డ వీరికి ఓ కారు కూడా ఉంటుంది.ఎమిలీకి సంపాద‌న కోసం Etsy షాప్ న‌డుపుతోంది.ఈ షాప్‌లో పౌచ్‌లు అమ్ముకుంటూ జీవ‌నం సాగిస్తోంది.

ఇలా వీరు అడ‌విలో ఉంటున్నందుకు ఈ అడ‌వి య‌జ‌మానుల‌కు 33వేల కిరాయి క‌డుతున్నారండోయ్‌.విన‌డానికి ఈ వార్త కొంచెం డిఫ‌రెంట్ గా ఉంది క‌దూ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube