రిసార్ట్ పూల్ లో జలకాలాడిన ఎలుగులు

రిసార్ట్ పూల్ లో జలకాలాడిన ఎలుగులు

రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ లో ఎలుగుబంట్లు ఎంజాయ్ చేసిన ఘటన బల్గెరియా లో చోటుచేసుకుంది.బల్గెరియా లోని పర్వతాల దగ్గర ఒక రిసార్ట్ ఉంది.

 Bears Enjoy Swimming In Bulgeria Resort Video Goes Viral-TeluguStop.com

అయితే ఈ రిసార్ట్ కు ఎక్కువగా టూరిస్టులు వస్తుంటారు.ఎంతో క్లాస్ గా నీట్ గా ఉండే ఈ రిసార్ట్ పర్వతాల పక్కనే ఉండడం తో ఎప్పుడూ కూడా ఎలుగుబంట్లు అటు వచ్చేవే కావు.

కానీ రోజూ ఉదయాన్నే రిసార్ట్ కి వచ్చే టెక్నీకల్ టీమ్ సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేసుకుంటూ ఉంటారు.ఇదే క్రమంలో ఆ రోజు కూడా చెక్ చేయగా మూడు ఎలుగు బంట్లు రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ కి వచ్చినట్లు కనిపించింది.

రాత్రంతా కూడా చక్కగా అవి పూల్ లో జలకాలాడి ఎంజాయ్ చేశాయి.అటు ఇటూ ఈదుతూ వెల్లకిలా తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేశాయి.

Bearsbulgeria, Bulgeria Resort, Telugu Ups-

అనంతరం రాత్రికి రాత్రి అవి తిరిగి పర్వతాల్లోకి వెళ్లిపోయాయి.ఇది చూసిన రిసార్ట్ సిబ్బంది ఆ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో అది క్షణాల్లో వైరల్ గా మారింది.చాలా మంది ఈ వీడియో చూసి భలే ఉన్నాయే అంటూ తమ ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube