Bear attack : శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం.. ఇద్దరు మృతి

శ్రీకాకుళం జిల్లా( Srikakulam district )లో ఎలుగుబంటి ( Bear )బీభత్సం సృష్టించింది.ఎలుగుబంటి చేసిన దాడిలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి.జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వెంటనే గమనించిన స్థానికులు బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.ఎలుగుబంటి సంచారం, దాడి నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఈ క్రమంలోనే అటవీశాఖ అధికారులకు( Forest Department officials ) సమాచారం అందించారని తెలుస్తోంది.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు