జాగ్రత్త సుమా.. ఈ వాట్సాప్‌ లింక్స్ ఓపెన్ చేశారంటే ఇక అంతే..!- Be Careful With These Dangerous Whatsapp Links

be careful with these dangerous whats app links , be care full, whats up, fake link, pink whats up, viral news, viral link, cyber crime, fake whats app links, malicious whatsapp links, whats app fake colors, pink whats app, cyber fraud, whatsapp virus links - Telugu Be Care Full, Cyber Crime, Cyber Fraud, Fake Link, Fake Whats App Links, Malicious Whatsapp Links, Pink Whats App, Pink Whats Up, Viral Link, Viral News, Whats App Fake Colors, Whats Up, Whatsapp Virus Links

ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగిస్తూ కొందరు సైబర్ కేటుగాళ్లు అనేక మార్గాలలో ప్రయత్నాలు చేస్తూ డబ్బులను కాజేస్తున్నరు.ఈ రోజుల్లో ప్రతి చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్‌ వినియోగం సర్వ సాధారణం అయిపోయింది.

 Be Careful With These Dangerous Whatsapp Links-TeluguStop.com

దీనినే ఆసరాగా చేసుకున్న కొందరు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ లో వైరస్ ను వ్యాప్తి  చేయడం కొరకు అనేక మార్గాలలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

సాధారణంగా వాట్సాప్‌ గ్రీన్ కలర్ లోనే ఉంటుంది.

 Be Careful With These Dangerous Whatsapp Links-జాగ్రత్త సుమా.. ఈ వాట్సాప్‌ లింక్స్ ఓపెన్ చేశారంటే ఇక అంతే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ, వాట్సాప్‌ కొత్త రంగులో వస్తుందని కొన్ని ఫేక్  లింకులు వాట్సప్ గ్రూపులలో, పర్సనల్ మెసేజ్ ల రూపంలో అందరికీ పంపుతున్నారు సైబర్ కేటుగాళ్లు.వాస్తవానికి ఆ లింక్స్  వైరస్ లింక్స్ ఎప్పటికీ కూడా వాట్సాప్‌ కలర్ మారదు.

ఈ  విషయం తెలియని చాలా మంది ఆ లింక్స్ ను ఓపెన్ చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మరోవైపు పింక్ వాట్సాప్‌ అంటూ వైరల్ అవుతున్న లింక్, వైరస్ లింక్ పట్ల  వాట్సాప్ యూజర్స్ ‌జాగ్రత్తగా వహించాలని టెక్ నిపుణులు తెలియజేస్తున్నారు.

Telugu Be Care Full, Cyber Crime, Cyber Fraud, Fake Link, Fake Whats App Links, Malicious Whatsapp Links, Pink Whats App, Pink Whats Up, Viral Link, Viral News, Whats App Fake Colors, Whats Up, Whatsapp Virus Links-Latest News - Telugu

కొందరు కేటుగాళ్లు ఈ లింక్ ని క్లిక్ చేస్తే వాట్సాప్ లో సరికొత్త ఫీచర్లతో మీకు అందుబాటులోకి తీసుకు వస్తాయని తెలుపుతున్నారు.ఇది నిజమే అనుకొని లింక్ ఓపెన్ చేస్తే సరి వైరస్ మీ ఫోన్ లోకి వచ్చేస్తుంది.ఏ వాట్సాప్ గ్రూపు లో నైనా,  ఫ్రెండ్స్ పంపిన కూడా ఎట్టిపరిస్థితిలో ఆ ఫేక్ లింక్ ను ఓపెన్ చేయవద్దు.ఎటువంటి వాట్సాప్ అప్డేట్ వచ్చిందని తెలియగానే నేరుగా వాట్సాప్ ప్లే స్టోర్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొని వస్తుందని టెక్ దిగ్గజాలు తెలియజేస్తున్నారు.

ఒక వేళ  ఇప్పటికే ఆ ఫేక్ లింక్ ను ఎవరైనా  ఓపెన్ చేసి ఉంటె వెంటనే మీ ఫోన్ ను రీసెట్ చేసుకోవడం చాలా మంచిది లేదా మీ మెయిల్ ఐడి , బ్యాంకు ఖాతాలు, మార్చుకుంటే మంచిదని టెక్ నిపుణులు తెలియజేస్తున్నారు.

#WhatsApp #Be Care Full #Pink Whats Up #Whats Up #Pink Whats App

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు