A+,A,B,C కాంట్రాక్ట్ లిస్ట్ లో ఉన్న క్రికెటర్లకు బీసీసీఐ ఏడాదికి ఎన్ని కోట్లు ఇస్తుందో తెలుసా?

ప్రపంచాన్ని ఉర్రూతలు ఊగిస్తున్న క్రీడ క్రికెట్.ఈ ఆటకు ప్రపంచంలో అత్యధిక అభిమానులున్నారు.

 Bcci Remuneration For Cricketers-TeluguStop.com

క్రికెట్ వస్తుందంటే చాలు.ఇప్పటి ప్రపంచ వ్యాప్తంగా టీవీలకు అతుక్కుపోతారు.

ప్రపంచంలోనే ఇండియన్ క్రికెట్ బోర్డు బాగా రిచ్.ఒక్కసారి టీమిండియా జట్టుకు సెలెక్ట్ అయితే చాలు అని వేలాది మంది యువకులు కలలుగంటారు.

 Bcci Remuneration For Cricketers-A+,A,B,C కాంట్రాక్ట్ లిస్ట్ లో ఉన్న క్రికెటర్లకు బీసీసీఐ ఏడాదికి ఎన్ని కోట్లు ఇస్తుందో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ అందరికీ ఆ అవకాశం దక్కదు.ఒక్కసారి దక్కిందా.

వారి పంట పండాల్సిందే.పేరుకు పేరు.

డబ్బుకు డబ్బు.అన్నీ వచ్చి చేరుతాయ్.

క్రికెటర్లను బీసీసీఐ సెలెక్ట్ చేసుకునే విధానం నాలుగు గ్రేడ్ లలో ఉంటుంది.మొత్తం 28 మంది ఆయా గ్రేడ్ ల కింది ఎంపిక చేసుకుంటుంది.వారి కేటగిరీలను బట్టి ఏడాదికి ఇంత అని డబ్బులు ఫిక్స్ చేస్తారు.ఇంతకీ టీమిండియా క్రికెటర్లు ఎన్ని గ్రేడ్లలో ఉంటారు? ఏ గ్రేడ్ వారికి ఎన్ని డబ్బులు ఇస్తారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.బీసీసీఐ మొత్తం 4 గ్రేడ్ లుగా క్రికెటర్లను తీసుకుంటుంది.అవి గ్రేడ్ ఏ ప్లస్, గ్రేడ్ ఏ, గ్రేబ్ బీ, గ్రేడ్ సీ ఉంటాయి.గ్రేడ్ ఏ ప్లస్ కింద సెలెక్ట్ అయిన క్రికెటర్లకు ఒక్కొక్కరికి రూ.7కోట్లు ఇస్తారు.గ్రేడ్ ఏ కింద ఎంపిక అయిన వారికి ఒక్కొక్కరికి 5 కోట్లు ఇస్తారు.గ్రేడ్ బీ కింద 3 కోట్లు, గ్రేడ్ సీ క్రకెటర్లకు కోటి రూపాయలు అందిస్తారు.

టీమిండియాలో ఏ క్రికెటర్.ఏ గ్రేడ్ కింద సెలెక్ట్ అయ్యాడో ఇప్పుడు చూద్దాం.
గ్రేడ్ ఏ ప్లస్- విరాట్ కోహ్లీ, రోహిత్, బుమ్రా గ్రేడ్ ఏ- అశ్విన్, జ‌డేజా, పుజారా, ర‌హానే, ష‌మి, రిష‌బ్ , ఇషాంత్, ధ‌వ‌న్, రాహుల్, పాండ్యా గ్రేడ్ బీ- వృద్ధిమాన్ సాహా, ఉమేష్ యాద‌వ్, భువ‌నేశ్వ‌ర్, శార్థూల్ ఠాకూర్, మ‌యాంక్ అగ‌ర్వాల్ గ్రేడ్ సీ: కుల్దీప్ యాద‌వ్, న‌వ‌దీప్ సైనీ, శుభ్ మ‌న్ గిల్, దీప‌క్ చ‌హార్, హ‌నుమ విహారీ, అక్ష‌ర్ ప‌టేల్, శ్రేయ‌స్ అయ్య‌ర్, వాషింగ్ట‌న్ సుంద‌ర్, చాహాల్, సిరాజ్ ఉన్నారు.

#Grade A #Rohit #Pujara #IndianCricket ##Ashwin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు