బీసీలంటే కాంగ్రెస్ కు చులకన..: బండి సంజయ్

కాంగ్రెస్ పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.బీసీలంటే కాంగ్రెస్ కు చులకననని చెప్పారు.

ఈ క్రమంలో బీసీలను అవమానించేలా మాట్లాడిన రాహుల్ గాంధీ వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.బీసీని సీఎం చేస్తామనగానే కుల గణన గుర్తుకు వచ్చిందా అని బండి సంజయ్ ప్రశ్నించారు.

అయితే కాంగ్రెస్ కు కులగణన గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు.యాభై ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఓబీసీని ఎందుకు ప్రధానిని చేయలేదని ప్రశ్నించారు.

డిపాజిట్లు కూడా రాని కాంగ్రెస్ కు కులగణన ఎలా సాధ్యమో చెప్పాలని తెలిపారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు