ఊహించ‌ని విధంగా ఔట్ అయిన బ్యాట్స్ మెన్‌.. చూస్తే న‌మ్మ‌లేరు

Batsmen Who Are Out Unexpectedly I Can Not Believe It Out Unexpectedly

క్రికెట్ ఈ పేరు వింటే చాలు ఎక్క‌డా లేని ఉత్సాహం వ‌స్తుంది మ‌న‌కు.ఎందుకంటే దాంతో మ‌న‌కు ఉన్న అనుబంధం అలాంటిది మ‌రి.

 Batsmen Who Are Out Unexpectedly I Can Not Believe It Out Unexpectedly-TeluguStop.com

మ‌న దేశంలో ఏ ఆట అయినా స‌రే అది క్రికెట్ త‌ర్వాతే అన్న‌ది అంద‌రికీ తెలిసిందే.అయితే క్రికెట్ కు సంబంధించిన వార్త‌లే కాదు క్రికెట‌ర్ల‌కు సంబంధించిన వార్త‌లు కూడా నిత్యం వైర‌ల్ అవుతూనే ఉంటాయి.

మామూలుగానే క్రికెట‌ర్ల‌కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు.ఇక వారికి సోష‌ల్ మీడియాలో కూడా బాగానే ఫాలోయింగ్ ఉంటుంది.

 Batsmen Who Are Out Unexpectedly I Can Not Believe It Out Unexpectedly-ఊహించ‌ని విధంగా ఔట్ అయిన బ్యాట్స్ మెన్‌.. చూస్తే న‌మ్మ‌లేరు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే వారు చేసే ప‌నుల‌కు సంబంధించినివి  నిత్యం సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకుంటూనే ఉంటారు.

ఇప్పుడు కూడా ఓ క్రికెట్ కు సంబంధించిన వార్త నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది.

అయితే బ్యాట్స్ మెన్‌ అలా ఎలా ఔట్ అయ్యాడ‌నే ప్ర‌శ్న ఈ వీడియో చూసిన త‌ర్వాత క‌చ్చితంగా ప్ర‌తి ఒక్క‌రికీ క‌లుగుతుందేమో.ఎందుకంటే ఆయ‌న ఔట్ అయిన తీరు చూస్తే నిజంగానే షాకింగ్ లా ఉంది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.ఇందులో ఓ క్రికెట్ మ్యాచ్ జ‌రుగుతుండ‌గా బ్యాట్స్ మెన్ బాల్ కోసం ఎదురు చూస్తున్న‌ట్టు మ‌నం చూడొచ్చు.

అయితే ఇంత‌లోనే బౌల‌ర్ అత్యంత వేగంతో బంతిని వేస్తాడు.

ఇక దాన్ని బ్యాక్ స్లిప్ చేసేందుకు బ్యాట్స్ మెన్ ప్ర‌య‌త్నిస్తాడు.అయితే అదికాస్తా అత‌ని బ్యాట్ కు తాకి ఆ త‌ర్వాత వెన‌కాలే క్యాచ్ కోసం వెయిట్ చేస్తున్న కీపర్ హెల్మెట్‌‌కు తాకుతుంది.నిజానికి అది చూసిన వారంతా కీప‌ర్ క్యాచ్ ప‌ట్టుకున్నాడు కావ‌చ్చు అనుకుంటారు.

కానీ అనూహ్యంగా అది కాస్తా గాల్లోకి లేచి ఇంకో వైపుకు వెళ్తుండగా మ‌రో బౌల‌ర్ దాన్ని క్యాచ్ ప‌ట్టుకోవ‌డం మ‌న‌కు ఇందులో క‌నిపిస్తుంది.ఇదంతా క్ష‌ణ కాలంలో జ‌ర‌గ‌డంతో అస‌లు ఎలా ఔట్ అయ్యానా అంటూ బ్యాట్స్ మెన్ నిరాశ‌తో గ్రౌండ్ వీడటం ఇందులో మ‌నం చూడొచ్చు.

#Cricket #Unexpectedly

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube