నేటి నుంచి తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు

సంస్కృతి, సంప్రాదాయలతో పాటు తెలంగాణకు ప్రతీకగా నిలిచే పండుగ బతుకమ్మ.పల్లెల ఊపరి నుంచి ఉద్యమం వరకు ప్రతిచోటా బతుకమ్మ ప్రతిధ్వనిస్తుంది.

 Bathukamma Festivals In Telangana From Today-TeluguStop.com

తెలంగాణలో మట్టిలో పుట్టిన బతుకమ్మను నింగికి, నేలకు నిచ్చెనలు వేసేలా పచ్చి పసుపు నుంచి పసుపు తంగేడు పూల వరకు సేకరించి కూర్చి బతుకమ్మను ఆరాధిస్తారు తెలంగాణ ఆడబిడ్డలు.గంగమ్మ అలల మీద ఊయల ఊపి, కోలాటాలు ఆడి పూజలు చేస్తారు.

ఈ తొమ్మిది రోజులు రాష్ట్రంలోని ప్రతి పల్లెలో, ప్రతి వీధిలో బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది.నేటి నుంచి ఈ బతుకమ్మ సంబురాలు ప్రారంభం కానున్నాయి.

ఈ ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube