వేడి నీళ్లతో స్నానం మంచిదేనా.? అలా చేస్తే కొద్ది రోజులకి ఏమవుతుందో చూడండి.!  

Bath With Hot Water Is Good Are Bad -

నిత్యం స్నానం చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అందరికీ తెలిసిందే.దేహాన్ని శుభ్రంగా ఉంచ‌డ‌మే కాదు, మానసిక ఉల్లాసానికి, ఉత్తేజానికి కూడా స్నానం ఎంత‌గానో ఉపయోగ‌ప‌డుతుంది.

Bath With Hot Water Is Good Are Bad

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ప‌లు సూచ‌న‌లు పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది.

వేడి నీతితో స్నానం చేయాలా? లేక చల్ల నీళ్ల స్నానం మంచిదా అని ఎంతో మందికి ఎన్నో అనుమానాలు ఉంటాయి.ఈ క్రమంలో వేడి నీళ్ల స్నానం వల్ల కలిగే లాభం ఏంటో చూడండి.ముఖ్యంగా.రోజూ వ్యాయామం చేయని వారు రోజూ వేడినీటి స్నానం చేయడం ద్వారా.కొంతమేర వ్యాయామం చేసిన ఫలితం కలుగుతుందని వారు అంటున్నారు.

వ్యాయామం చేయడం ద్వారా శరీరంలో వేడి పుడుతుంది.అలాగే వేడినీటి స్నానంతోనూ అదే ప్రక్రియ జరుగుతుందని తేల్చారు.

ఇందుకోసం 2,300 మంది మధ్య వయసు వ్యక్తులను దాదాపు 20 ఏళ్లపాటు పరిశీలించారు.

ఎక్కువ సార్లు ఆవిరి స్నానం చేసే వారిలో గుండెపోటు, ఇతర గుండె సమస్యల ముప్పు తగ్గుతున్నట్లు ఈ పరిశోధనలో గుర్తించారు.

వేడినీటి స్నానం చేయడం ద్వారా.వారిలో 140 క్యాలరీలు కరిగినట్లు గుర్తించారు.ఇది 30 నిమిషాల వేగమైన నడకతో (బ్రిస్క్‌ వాక్‌) సమానం.గంట సైకిల్‌ తొక్కడం ద్వారా వారిలో సరాసరిన 630 క్యాలరీలు కరిగాయి.

వేడినీటి స్నానం సైకిలింగ్‌ వ్యాయామంతో సమానం కాకపోయినా.పెద్దమొత్తంలో క్యాలరీలను కరిగినట్లు అధ్యయనంలో తేలింది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bath With Hot Water Is Good Are Bad Related Telugu News,Photos/Pics,Images..

footer-test