దర్శకుడిగా ఆ కమెడియన్.. నాగబాబు 'ఒరిజినల్స్'లో బస్తీ బాయ్స్ వెబ్ సిరీస్!

ప్రస్తుతం సినిమాలకంటే సోషల్ మీడియాలో విడుదలవుతున్న వెబ్ సిరీస్ లకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు నటులు.ఇప్పటికే ఎంతమంది నటులు వెబ్ సిరీస్ లో నటించగా.

 Basthi Boys Web Series Trailer Launch By Nagababu, Nagababu, Basthi Boys Web Ser-TeluguStop.com

తాజాగా బుల్లితెర సెలబ్రెటీలతో మరో వెబ్ సిరీస్ ముందుకు రానుంది.ఇంతకీ ఆ బుల్లితెర సెలబ్రిటీస్ ఎవరంటే.

గల్లీ బాయ్స్, రౌడీ బాయ్స్ అనే పేరుతో తెగ కామెడీ లు చేస్తూ అందర్నీ నవ్వించే గల్లీ బాయ్స్ టీమ్.ఇక వీరంతా కలిసి ‘బస్తీ బాయ్స్‘ అనే టైటిల్ తో వెబ్ సిరీస్ లో నటించారు.దీనికి బుల్లెట్ భాస్కర్ దర్శకత్వం వహించారు.మెగా బ్రదర్ నాగబాబు తెరకెక్కించనున్నారు.

ఢిల్లీ సిరీస్ ను ఓటీటీ లో కాకుండా యూట్యూబ్ ద్వారా విడుదల చేయనున్నారు.

ఇక తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేయగా.

ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక ఈ సిరీస్ గురించి నాగబాబు మాట్లాడగా.

సద్దాం, యాదమ్మ రాజు, భాస్కర్, హరి.వీళ్లంతా కలిస్తే కామెడీ బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ సిరీస్ను నిర్మించారట.ప్రస్తుతం ఈ కంటెంట్ కు ఓటీటీ కి వెళ్ళిన డిమాండ్ బాగుంటుందని, కాబట్టి ఈ సిరీస్ ను అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఎటువంటి చార్జెస్ లేకుండా యూట్యూబ్ ద్వారా నాగబాబు ఒరిజినల్స్ లో విడుదల చేస్తున్నామని తెలిపారు.ఇక ఈ సిరీస్ కు బుల్లెట్ భాస్కర్, తను కలిసి కాన్సెప్ట్ తయారు చేశారని, బుల్లెట్ భాస్కర్ దర్శకత్వం చేశాడని తెలిపాడు.

ఇక ఆ నలుగురు కమెడియన్స్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.ఈజీ వెబ్ సిరీస్ ఏప్రిల్ 27 సాయంత్రం 6 గంటలకు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ నాగబాబు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube