బార్ లో రోబో చేస్తున్న ఈ పనులకు కస్టమర్లు ఫిదా...ఏం చేస్తుందంటే?

ప్రస్తుతం ప్రపంచంలో సాంకేతిక విప్లవం నడుస్తోంది.సాంకేతిక విప్లవం మంచిదే అయినప్పటికీ కొన్ని కొన్ని విషయాలలో మాత్రం సాంకేతికత మాత్రం నష్టం చేస్తోంది.

 Bartender Robot Mixes Cocktails For The Customers Who Comes To The Bar, Viral Ne-TeluguStop.com

ఈ విషయం ప్రక్కన పెడితే సాంకేతికత రోజురోజుకు వినూత్న ఆవిష్కరణలతో కొత్త పుంతలు తొక్కుతోంది.ఇక ప్రపంచం కూడా ఈ వినూత్న సాంకేతికతకు మద్దతుగా నిలుస్తూ మరింతగా ప్రోత్సహిస్తున్నారు.

ముందుగా ఈ కోవలోకి వస్తారు బార్ అండ్ రెస్టారెంట్ వ్యాపారులు.ప్రస్తుత పరిస్థితులలో వ్యాపారం చేయడం అన్నది చాలా కష్టమైన పని.ఎందుకంటే ఒకప్పుడు చేసినట్టు కస్టమర్ లకు సర్వీస్ చేస్తే మరల ఆ హోటల్ కు గాని బార్ కు గాని రావడానికి ఇష్టపడటం లేదు.ఎందుకంటే కొత్తదనం కోరుకుంటున్నారు.

ఇక ఈ ట్రిక్ గమనించిన వ్యాపారులు ఒకరితో ఒకరు పోటీ పడుతూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఇక ముఖ్యంగా ఇప్పుడు హోటల్స్ లో రోబో సర్వీస్ హవా నడుస్తోంది.

అయితే ఇప్పుడు చాలా హోటల్స్ లో రోబోలు ఫడ్ సర్వింగ్ కి మాత్రమే ఊయోగిస్తున్నారు.అయితే దానికి భిన్నంగా బార్ లో బార్ కు వచ్చిన కస్టమర్ లకు ఏకంగా ఆ రోబో కాక్ టైల్ ను కలిపి ఇస్తోంది.

ఇక రోబో చేస్తున్న ఈ పనికి కస్టమర్ లు ఫిదా అవుతున్నారు.ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube