ఈ ఫొటోలో కనిపిస్తున్నది నిజమైన బొమ్మేనా... సరిగ్గా చూసి చెప్పండి...

మామూలుగా చిన్నప్పుడు ఎవరైనా సరే తల్లిదండ్రులు తమ పిల్లల సంతోషం కోసం బొమ్మలను మరియు ఇతర టాయ్స్ ని తీసుకు రావడం అలాగే వాటిని తెచ్చిన రెండు రోజుల్లోనే చింపి మళ్ళీ కొత్త బొమ్మలు తీసుకురమ్మని అడిగిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. అయితే ఇందులో ఎక్కువగా మనం ఏదైనా జాతరలకు వెళితే బొమ్మల అంగడి లో ఎక్కువగా చీర చుట్టుకుని పిల్లి కళ్ళతో బొమ్మలు దర్శనమిస్తుంటాయి.

 Barbie Doll Real Life Girl Lukinova News, Barbie Doll,  Lukinova Real Life,  Bar-TeluguStop.com

అయితే చూడడానికి ఆ బొమ్మ సాధారణంగా అనిపించినప్పటికీ ఆ బొమ్మ వెనకాల ఎంతో గొప్ప చరిత్ర ఉంది.అయితే సరిగ్గా ఈ బార్బీ బొమ్మలా కనిపించే నిజమైన యువతి గురించి ఇప్పుడు మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం…

ప్రపంచంలో ఎక్కడో ఒక మూలన ఉన్నటువంటి ఇక్రియా అనే దేశంలో వలేరియా లుకోవియా అనే మహిళ నివాసముంటోంది.

అయితే అందులో ప్రత్యేకత ఏముందని అనుకుంటున్నారా….? మీరు ప్రస్తుతం ఈ వార్తలో చూస్తున్నటువంటి అచ్చం బొమ్మలా ఉండేటువంటి ఫోటో ఆమెదే.అయితే చిన్నప్పటినుంచి వలేరియా లుకోవియా అచ్చం బార్బీ డాల్ లాగే ఉండటంతో పలు ప్రకటనల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది.

అంతేగాక అప్పుడప్పుడు పలు రకాల ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ అందమైన ఫోటోలకు ఫోజులు ఇస్తోంది.

 అచ్చం బార్బీ డాల్ లా కనిపించే ఈ సుందరాంగి శరీరంలో కేవలం వక్షోజాలు మరియు కళ్ళకు పెట్టినటువంటి కాంటాక్ట్ లెన్స్ తప్ప మిగిలిన మిగిలిన శరీర భాగం అంతా నేచురల్ గానే ఉంటుంది. ఒకసారి మనం ఈ అమ్మడిని, బార్బీ డాల్ ని ప్రక్క ప్రక్కనే ఉంచితే ఏది బొమ్మ, ఏది మనిషో.? అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది.

ఐతే ఈ బార్బీ బొమ్మలు ముందు నలుపు రంగులో ఉండేది.

అందుకు కారణం ఈ బార్బీ బొమ్మలు మొదటగా ఆఫ్రికా లోని నైజీరియా పరిసర ప్రాంతంలో తయారయ్యేవి.అయితే ఈ బార్బీ బొమ్మలు నైజీరియా నుంచి జపాన్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లాండ్, తదితర దేశాలకి ఎగుమతి చేస్తున్నారు.

దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బార్బీ బొమ్మలకు ఉన్న గిరాకీ ఏమిటో…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube