సెన్సార్ చేతిలో బలయిన గొప్ప చిత్రాలు ఎంటో తెలుసా?

ఒక సినిమా తీయాలంటే దాని వెనక ఎంతో కష్టం దాగి ఉంటుంది.24 శాఖల వారు అన్ని విధాలా కష్టపడితేనే దాని ఔట్పుట్ బాగా వస్తుంది.అలా అంతా కష్టపడి తీసిన సినిమాను సెన్సార్ బోర్డు బ్యాన్ చేస్తే ఎలా ఉంటుంది.అలా కొన్ని సినిమాలు ఇప్పటివరకు రిలీజ్ అవ్వకుండా బ్యాన్ అయినవి ఉన్నాయి.

 Banned Movies In India By Censor Board Gandu Paanch Firaaq Details, Banned Movies, Seven Movies Banned, Censor Board, Gandu Movie, Firaaq Movie, Lipstick Under My Burqa, Paanch, Fire, Black Friday, Bandit Queen-TeluguStop.com

వాస్తవానికి ఒక సినిమా బ్యాన్ చేయడానికి గల కారణం ఒకటి అశ్లీల దృశ్యాలు ఎక్కువగా ఉండడం, మరొకటి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండడం మరియు చిన్నపిల్లలు చూడడానికి కూడా వీలులేనంత అసభ్యంగా ఉండటం.అలా ఇప్పటివరకు ఇండియాలో ఏడు సినిమాలు బ్యాన్ అయ్యాయి అవేంటో చూద్దాం.

గాండు

బెంగాలీ సినిమా అయిన గాండు నగ్నత్వం ఎక్కువగా ఉండడంతో సెన్సార్ బోర్డ్ బ్యాన్ చేసింది.ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడలేము అంటూ ముద్రవేసింది.కానీ విదేశీ ఫిలిం ఫెస్టివల్లో గాండు సినిమా ప్రదర్శించబడి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.

 Banned Movies In India By Censor Board Gandu Paanch Firaaq Details, Banned Movies, Seven Movies Banned, Censor Board, Gandu Movie, Firaaq Movie, Lipstick Under My Burqa, Paanch, Fire, Black Friday, Bandit Queen-సెన్సార్ చేతిలో బలయిన గొప్ప చిత్రాలు ఎంటో తెలుసా-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఫైర్

ఇద్దరు సోదరీమణులు మధ్య సాగే బంధంతో లెస్బియన్ కథ ఆధారంగా దీపా మెహతా ఈ సినిమాను రూపొందించారు.కానీ హిందుత్వ సంఘాల ఆగ్రహానికి గురవడంతో సెన్సార్ బోర్డు ఈ సినిమాని బ్యాన్ చేసింది.

బ్లాక్ ఫ్రైడే

Telugu Bandit Queen, India, Black Friday, Censor Board, Firaaq, Gandu, Lipstick Burqa, Paanch-Latest News - Telugu

అనురాగ్ కశ్యప్ తీసిన బ్లాక్ ఫ్రైడే ముంబై బాంబు పేలుళ్ల ఆధారంగా రాసిన ఒక నవల ని బేస్ చేసుకొని తీయబడింది.కానీ సరైన ఆధారాలు లభించకుండా సినిమా తీశారు అంటూ వివాదాలు సృష్టించడంతో ఈ సినిమా బ్యాన్ చేశారు సెన్సార్ బోర్డు.

బందిట్ క్వీన్

Telugu Bandit Queen, India, Black Friday, Censor Board, Firaaq, Gandu, Lipstick Burqa, Paanch-Latest News - Telugu

పూలన్ దేవి జీవిత కథ ఆధారంగా 1994లో బండిట్ క్వీన్ సినిమా రూపొందించబడింది.కానీ ఈ సినిమాలో నగ్నత్వం, అసభ్య పదజాలం ఎక్కువగా ఉండడంతో కుటుంబమంతా కలిసి ఈ సినిమా చూడలేరని భావించి సెన్సార్ బోర్డు బ్యాన్ చేసింది.

ఫిరాక్

Telugu Bandit Queen, India, Black Friday, Censor Board, Firaaq, Gandu, Lipstick Burqa, Paanch-Latest News - Telugu

నందితా దాస్ తీసిన ఫిరాక్ సినిమా గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో తెరకెక్కింది.కానీ ఈ సినిమాపై హిందూ, ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా వివాదాలు చుట్టుముట్టడంతో 2008లో ఇది బ్యాన్ అయింది.

పాంచ్

Telugu Bandit Queen, India, Black Friday, Censor Board, Firaaq, Gandu, Lipstick Burqa, Paanch-Latest News - Telugu

అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన మరో సినిమా పాంచ్ సైతం సెన్సార్ బోర్డుకి బలైంది.మాఫియా డ్రెస్ మర్డర్ కేస్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డ్ బ్యాన్ చేసింది.

లిప్ స్టిక్ అండర్ మై బుర్కా

Telugu Bandit Queen, India, Black Friday, Censor Board, Firaaq, Gandu, Lipstick Burqa, Paanch-Latest News - Telugu

మితిమీరిన బోర్డు కంటెంట్ తో వచ్చిన ఒక బ్లాక్ కామెడీ సినిమా లిప్ స్టిక్ అండర్ మై బుర్కా. దాంతో ఈ సినిమాపై అనేక వివాదాలు చుట్టు ముట్టాయి.గంత్యంతరం లేక ఈ సినిమా సైతం బ్యాన్ కి గురయ్యింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube