ఆ బ్యాంకు అధికారికి కరోనా పాజిటివ్.. టెన్షన్‌లో సిబ్బంది.. ?

దేశంలో ఒక వైపు కరోనా మళ్లీ విజృంభిస్తుంది.మరో వైపు వ్యాక్సిన్ పక్రియ రెండో దశ సిద్దం అవుతుంది.

 Bank Officer Tests Corona Positive Staff In Tension, Godavarikhani, Ntpc, Bank O-TeluguStop.com

అంతే కాకుండా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపున్న దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు టీకాలు వేయాలని నిర్ణయించడం కూడా జరిగిందట.

ఈ క్రమంలో కరోనా మాత్రం ఎక్కడ తగ్గడం లేదు.

ఇకపోతే ప్రస్తుతం కోవిన్‌ యాప్‌లో పేర్లు నమోదైన వారికే టీకా వేస్తున్న సంగతి తెలిసిందే.అయితే దానిలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది.

కోవిన్‌ యాప్‌తో సమస్యలు ఉన్నందున, కేంద్ర ప్రభుత్వం సెకండ్‌ వెర్షన్‌ను అందుబాటులోకి తెస్తోంది.అది ఒకట్రెండు రోజుల్లో విడుదల కానుందని వైద్య, ఆరోగ్య వర్గాలు తెలిపాయి.

దీంతో లబ్ధిదారులు నేరుగా వచ్చి టీకా వేసుకోవడంతో పాటు, ముందస్తుగానూ రిజిస్ట్రేషన్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.ఇదిలా ఉండగా ఎన్టీపీసీ లో ఓ బ్యాంకు అధికారికి కరోనా పాజిటివ్ సోకడంతో బ్యాంక్ బంద్ పెట్టి కరోనా పరీక్షలకు బ్యాంకు సిబ్బంది వెళ్ళినట్లు సమాచారం.

ఇక పూర్తి వివరాలు తెలియరాలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube