పాపం... పని ఇప్పిస్తామని తీసుకొచ్చి యువతులతో బలవంతంగా...   

Bangladesh Women Prostitution in Hyderabad news, Hyderabad news, Crime news, Bangladesh Women Prostitution, Bangladesh, Telangana, Prostitution Crime news, - Telugu Bangladesh, Bangladesh Women Prostitution, Bangladesh Women Prostitution In Hyderabad News, Crime News, Hyderabad News, Prostitution Crime News, Telangana

ఈ మధ్య కాలంలో కొందరు అందమైన యువతులను పని కలిపిస్తామని నమ్మించి మోసం చేసి వారితో వ్యభిచారం చేయిస్తున్నారు.తాజాగా బంగ్లాదేశ్ కి చెందిన యువతులు వ్యభిచారం నిరవహిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది.

TeluguStop.com - Bangladesh Women Prostitution In Hyderabad News

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందిన హైదరాబాదులో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహాలపై పోలీసులు రైడ్ చేసి కొంతమంది బంగ్లాదేశ్ కి చెందినటువంటి యువతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ యువతులను విచారించినటువంటి పోలీసులు విస్తుపోయే నిజాలను కనుగొన్నారు.

 ఇందులో ముఖ్యంగా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి కొంతమంది ఏజెంట్ల ద్వారా పూట కూడా గడవని పేదలను గుర్తించి వారికి పని కల్పిస్తామని ఆశ కల్పించి అందమైన యువతులను హైదరాబాద్ నగరానికి పంపిస్తారట.

TeluguStop.com - పాపం… పని ఇప్పిస్తామని తీసుకొచ్చి యువతులతో బలవంతంగా… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అలా వచ్చిన వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు రిసీవ్ చేసుకుని వారితో వ్యభిచారం పనులు చేయిస్తున్నట్లు యువతులు విచారణలో పేర్కొన్నారు.

దీంతో తాము చేసినటువంటి పనుల గురించి తమ గ్రామంలో తెలిస్తే పరువు పోతుందని కొంత మంది యువతులు గుట్టు చప్పుడు కాకుండా డబ్బుకోసం వ్యభిచారం చేస్తున్నారు.మరికొందరు ఆర్థిక సమస్యలను తాళలేక ఒళ్ళు అమ్ముకుంటున్నట్లు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారట.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వ్యభిచారం నిర్వహిస్తున్న  వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచారు. అంతేగాక అక్రమంగా ఇతర దేశాలనుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహించిన వారిపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.

#BangladeshWomen #Bangladesh #BangladeshWomen #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు