అద్భుతం సృష్టించిన బెంగుళూరు సైంటిస్ట్ లు,గోడ ఆవల ఏముందో కూడా తెలిసిపోతుంది

బెంగుళూరులోని ఐఐఎస్సీ(ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్) సైంటిస్ట్ లు అద్భుతం సృష్టించారు.బలమైన గోడే అడ్డుగా ఉన్నా కూడా ఆవల పక్క ఏముందో ఇట్టే కనిపెట్టగల రాడార్ సిస్టమ్ ను సృష్టించి అద్భుతం చేశారు.

 Bangalore Team Builds Through The Wall Radar On Tiny Chip-TeluguStop.com

అంతేకాకుండా ఈ రాడార్ వ్యవస్థ చిన్న బియ్యపు గింజకన్నా కూడా తక్కువ పరిమాణమే ఉండడం విశేషం.అయితే దీనిలో మూడు ట్రాన్స్ మీటర్లు, మూడు రిసీవర్లు, రాడార్ సంకేతాలను తయారు చేసే అత్యాధునిక ఫ్రీక్వెన్సీ సింథసైజర్ ఇందులో భాగంగా ఉన్నట్లు తెలుస్తుంది.

సీఎంఓఎస్ (కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్) టెక్నాలజీని వినియోగిస్తూ, ఈ బుల్లి రాడార్ ను డెవలప్ చేసినట్టు ఐఐఎస్సీ అసోసియేట్ ప్రొఫెసర్ తేలిపోయారు.

Telugu Bangalore, Cmos, Iiscbangalore, Indianinstitute, Radersystem, Rader Syste

ఈ రాడార్ ను ఉపయోగించి బలమైన గోడ అయినప్పటికీ ఆవల పక్క ఉన్నది ఇట్టే తెలిసిపోతుంది అని సైంటిస్ట్ లు తెలిపారు.ఈ రాడార్ సాయం తో రక్షణ రంగంతో పాటు ఆరోగ్య, రవాణ, వ్యవసాయ రంగాల్లో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అని సైంటిస్ట్ లు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube