మోహన్ బాబు వ్యవహరించిన తీరు తెలియజేస్తూ మీడియా ముందు కంటతడిపెట్టిన బెనర్జీ..!!

మా అధ్యక్ష ఎన్నికల సమయంలో.పోలింగ్ జరుగుతున్న రోజు మోహన్ బాబు… తనని అమ్మ బూతులు తిట్టాడని.

 Banerjee Sheds Tears In Front Of Media Revealing Mohan Babus Behavior-TeluguStop.com

అందరూ చూస్తుండగానే దాదాపు అర గంటకు పైగానే విమర్శించారని బెనర్జీ తాజాగా మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు.జరిగిన “మా” అధ్యక్ష ఎన్నికలలో గెలిచిన గాని.

విజయాన్ని ఆస్వాదించలేక పోతున్నానని.అంత దారుణంగా మోహన్ బాబు “మా” అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న సమయంలో అందరిముందు విమర్శించారని కన్నీటిపర్యంతమయ్యారు.

 Banerjee Sheds Tears In Front Of Media Revealing Mohan Babus Behavior-మోహన్ బాబు వ్యవహరించిన తీరు తెలియజేస్తూ మీడియా ముందు కంటతడిపెట్టిన బెనర్జీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పోలింగ్ జరుగుతున్న రోజు కుర్ర హీరో తనీష్ నీ.మోహన్ బాబు తిట్టడం జరిగిందని అక్కడే విష్ణు కూడా ఉండటంతో., నేను ఆయన వద్దకు వెళ్లి గొడవలు వద్దు అని చెప్పాను దాంతో మోహన్ బాబు కోపంతో… భయంకరంగా ఊగిపోతూ పచ్చి బూతులు తిట్టడం మాత్రమే కాదు కొట్టడానికి కూడా వచ్చారని పేర్కొన్నారు.మోహన్ బాబు ఇంట్లో తనకు ఎంతో గౌరవం ఉండేదని, ఇంటి మనిషిగా పెద్దవారిగా ఆయనకు ఎంతో .గౌరవం ఇవ్వటం మాత్రమే కాక వాళ్ళ ఇంట్లో లక్ష్మీ పుట్టినప్పుడు ఆమెను ఎత్తుకుని తిరగటం జరిగిందని విష్ణు కూడా తన ముందే పెరిగాడు అని అలాంటిది అందరి ముందు తనని అమ్మ నా బూతులు తిట్టాడని.బెనర్జీ బాధపడ్డారు.

ఈ విషయం తెలుసుకుని మోహన్ బాబు భార్య నిర్మలా దేవి.ఫోన్ చేయటం జరిగిందని ఓదార్చారు, పట్టించుకోవద్దని.

తెలియజేసినట్లు.స్పష్టం చేశారు.

ఇంత అవమానం నేను తట్టుకోలేను అందుకే.రాజీనామా చేస్తున్నట్లు.

బెనర్జీ స్పష్టం చేశారు.

#Banerjee #Manchu Lakshmi #Banerjee #MohanBabu #Tanish

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు