తండ్రికి జిరాక్స్ కాపీలా ఉన్న బండ్ల గణేష్ కొడుకు.. దేవుడే అంటూ?

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఏ పని చేసినా సంచలనమే అనే సంగతి తెలిసిందే.పదుల సంఖ్యలో సినిమాల్లో కమెడియన్ గా నటించిన బండ్ల గణేష్ యూట్యూబ్ వీడియోల ద్వారా, సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని పెంచుకున్నారు.

 Bandla Ganesh Son Hitesh Nagan Bandla Photo Goes Viral In Twitter-TeluguStop.com

ఈ మధ్య కాలంలో ఈవెంట్లలో బండ్ల గణేష్ స్పీచ్ లు తెగ వైరల్ అవుతున్నాయి.బండ్ల గణేష్ తన పిల్లలను మీడియాకు పరిచయం చేస్తున్నారు.

భవిష్యత్తులో బండ్ల గణేష్ పిల్లలను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తారేమో చూడాల్సి ఉంది.

 Bandla Ganesh Son Hitesh Nagan Bandla Photo Goes Viral In Twitter-తండ్రికి జిరాక్స్ కాపీలా ఉన్న బండ్ల గణేష్ కొడుకు.. దేవుడే అంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బండ్ల గణేష్ తాజాగా తన కొడుకు హితేష్ నాగన్ ను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశారు.

ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుండగా అచ్చం తండ్రి ఏ విధంగా ఉన్నారో కొడుకు కూడా అదే విధంగా ఉన్నారనే కామెంట్లు వినిపించాయి.బాడీ లాంగ్వేజ్ విషయంలో కూడా హితేన్ నాగన్ బండ్ల గణేష్ లానే కనిపిస్తూ ఉండటం గమనార్హం.

ఈ ఫోటోను చూసిన పవన్ ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Telugu Bandla Ganesh Son, Hitesh Nagan, Junior Bandla Ganesh, Pawan Fans, Photo Viral, Social Media, Tollywood-Movie

కొంతమంది ఆ ఫోటోను బండ్ల గణేష్ చిన్నప్పటి ఫోటో అనుకున్నామని కానీ తర్వాత జూనియర్ బండ్ల గణేష్ అని అర్థమైందని చెప్పుకొచ్చారు.హితేష్ హీరో అవుతాడా.? లేక నిర్మాత అవుతాడా.? అనే ప్రశ్నకు దేవుడి నిర్ణయమని బండ్ల గణేష్ కామెంట్ చేశారు.బండ్ల గణేష్ కు రెండుసార్లు కరోనా నిర్ధారణ కరోనా నుంచి కోలుకున్నారు.

పవన్ హీరోగా బండ్ల గణేష్ నిర్మాతగా తెరకెక్కే సినిమా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Telugu Bandla Ganesh Son, Hitesh Nagan, Junior Bandla Ganesh, Pawan Fans, Photo Viral, Social Media, Tollywood-Movie

పవన్ తో బండ్ల గణేష్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నారు.అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.పవన్ బండ్ల గణేష్ కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు తెరకెక్కాయి.

#Hitesh Nagan #Social Media #Pawan Fans #JuniorBandla

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు