నా కొడుకును హీరోను చేసి తీరతానంటున్న బండ్ల గణేష్‌  

Bandla Ganesh, Bandla Ganesh son as hero, Producer, Corona Negative - Telugu Bandla Ganesh, Bandla Ganesh Son As Hero, Corona Negative, Producer

నటుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన బండ్ల గణేష్‌ ఆ తర్వాత అనూహ్య పరిణామాల మద్య నిర్మాతగా మారాడు.పవన్‌ ప్రోత్సాహంతో బండ్ల గణేష్‌ స్టార్‌ నిర్మాతగా పేరు దక్కించుకున్నాడు.

 Bandla Ganesh Son As Hero

ఇలాంటి సమయంలోనే వరుసగా ఫ్లాప్స్‌ చవిచూసి ఆర్థికంగా చితికి పోయిన బండ్ల గణేష్‌ సినిమాల నిర్మాణం ఆపేశాడు.ఇటీవల కరోనా పాజిటివ్‌ అంటూ తేలడం, ఆ తర్వాత కొన్ని రోజులకు నెగిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది.

కరోనాను జయించిన తర్వాత బండ్ల గణేష్‌ తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేశాడు.సరిలేరు నీకెవ్వరు చిత్రంతో నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చిన తనకు సంతృప్తి మిగలలేదన్నాడు.

నా కొడుకును హీరోను చేసి తీరతానంటున్న బండ్ల గణేష్‌-Movie-Telugu Tollywood Photo Image

మహేష్‌బాబు అభిమాన హీరో అవ్వడం వల్ల ఆ సినిమాను చేశాను తప్ప అంతకు మించి లేదని చెప్పుకొచ్చాడు.

ఇకపై సీరియస్‌ సినిమాలు మాత్రమే చేస్తాను, సీరియస్‌గా ఉండే పాత్రలను మాత్రమే చేస్తానంటూ పేర్కొన్నాడు.

ఇదే సమయంలో తన భవిష్యత్తు ప్రణాళికలను గురించి మాట్లాడుతూ తన కొడుకును హీరోగా పరిచయం చేస్తానంటూ ప్రకటించాడు.ఖచ్చితంగా నా కొడుకును ఇండస్ట్రీలో పరిచయం చేసిన తర్వాత మాత్రమే నేను సినిమాల నుండి తప్పుకుంటాను అంటూ ప్రకటించాడు.

#Corona Negative #Producer #Bandla Ganesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bandla Ganesh Son As Hero Related Telugu News,Photos/Pics,Images..