జక్కన్న, ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన బండ్ల గణేష్ !

ప్రస్తుతం టాలీవుడ్ హాట్ టాపిక్ గా మా ఎలెక్షన్స్ మారాయి.ఎక్కడ చూసినా వీటి గురించే చర్చ జరుగుతుంది.

 Producer Bandla Ganesh Shocking Comments On Rajamouli And Prabhas, Rajamouli, Pr-TeluguStop.com

అంతేకాకుండా ఎప్పుడు లేని విధంగా నలుగురు సభ్యులు అధ్యక్ష పదవికి పోటీ పడుతుండడంతో ఈ సారి మా ఎలెక్షన్స్ రసవత్తరంగా మారాయి.ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, నటి హేమ హోరాహోరీగా తలపడడానికి సిద్ధం అయ్యారు.

ఇందులో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ ఉండబోతుందని ఇప్పటికి ఇండస్ట్రీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ప్రకాష్ రాజ్ కు మెగా కుటుంబం మద్దతు ఇవ్వ గా మంచు విష్ణు కు ఘట్టమనేని కాంపౌండ్ కృష్ణం రాజు మద్దతు ప్రకటించారు.

అందుకే వీరి మధ్యే గట్టి పోటీ ఉండబోతుంది.అయితే హేమ, జీవిత కూడా తమ వర్గాల్ని సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది.

Telugu Bandlaganesh, Chiranjeevi, Maa, Manchu Vishnu, Prabhas, Prakash Raj, Raja

ఇది ఇలా ఉంటె ప్రకాష్ రాజ్ మా ఎలెక్షన్స్ లో పోటీ చేయడంతో ఈయనపై కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.లోకల్, నాన్ లోకల్ అంటూ వర్గ పోరుకు తెరలేపుతున్నారు.అయితే ఇలా కామెంట్స్ చేసే వారికీ సమాధానంగా బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్ చేయడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu Bandlaganesh, Chiranjeevi, Maa, Manchu Vishnu, Prabhas, Prakash Raj, Raja

బండ్ల గణేష్ ఏమన్నారంటే.ప్రకాష్ రాజ్ కు మద్దతిస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసారు.ఇక్కడ పుట్టి పెరిగిన ప్రభాస్ మొత్తం దేశాన్నంతటిని ఏలుతున్నాడు.

అలాగే రాజమౌళి ను కూడా హాలీవుడ్ లో సినిమాలు చేయమని అడుగు తున్నారు.ఇంకా లోకల్ నాన్ లోకల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారేంటని వారిపై మంది పడ్డాడు.

దీంతో ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.మరి చూడాలి ఈ పోరులో తుది విజేత ఎవరో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube