ప్లాస్మా దానానికి నేను రెడీ అంటున్న బండ్ల బాబు  

Bandla Ganesh ready to donate Plasma, Tollywood, Telugu Cinema, South Cinema, Corona Effect, COVID-19 - Telugu Bandla Ganesh Ready To Donate Plasma, Corona Effect, Covid-19, South Cinema, Telugu Cinema, Tollywood

కరోనా మహమ్మారి ప్రస్తుతం దేశంలో తీవ్ర స్థాయిలో ప్రభావం చూపిస్తుంది.తారతమ్యా బేధాలు లేకుండా కరోనా వైరస్ అందరిని తన బారిన పడేలా చేసుకుంటుంది.

 Bandla Ganesh Ready To Donate Plasma

ఇక టాలీవుడ్ లో మొదటి సారిగా నిర్మాత బండ్ల గణేష్ కరోనా బారిన పడ్డారు.ఈ విషయం బయటకి రాగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

ఇక ఇతనితో కాంటాక్ట్ అయిన వారందరూ హోం క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు.ఇక గత రెండు వారాల నుంచి బండ్ల గణేష్ కరోనాకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

ప్లాస్మా దానానికి నేను రెడీ అంటున్న బండ్ల బాబు-Movie-Telugu Tollywood Photo Image

ఈ నేపధ్యంలో తాజాగా మరోసారి ఆయన కరోనా పరీక్షలు చేయించుకాగా కరోనా నెగిటివ్ వచ్చింది.

ఇక కరోనా నుంచి బయటపడిన ఫ్లాస్మాతో ఇతర కరోనా రోగులకి ట్రీట్మెంట్ చేస్తున్నారు.

ఇది చాలా చోట్ల జరుగుతుంది.ఈ నేపధ్యంలో చాలా మంది కరోనా బారిన పడి బయటపడ్డ వారు ఫ్లాస్మా దానం చేయడానికి ముందుకోస్తున్నారు.

ఇక బండ్ల గణేష్ కూడా కరోనా నుంచి బయటపడటంతో ఫ్లాస్మా దానం చేయడానికి ముందుకొచ్చారు.తనకి పూర్తిగా రికవరీ అయిన వెంటనే ఫ్లాస్మా దానం చేస్తానని బండ్ల గణేష్ తాజాగా తెలియజేశాడు.

#COVID-19 #Corona Effect

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bandla Ganesh Ready To Donate Plasma Related Telugu News,Photos/Pics,Images..