పవన్ లేని తెలుగు సినిమా పవర్ లేని ఇండియా ఆట?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.ఈయన గురించి తెలియని వారేవ్వరు లేరు.

 Bandla Ganesh , Pawan Kalyan, Tollywood, Tweets,latest  News Tweet-TeluguStop.com

ఓవైపు రాజకీయాలను, మరోవైపు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ బాధ్యత వహిస్తున్నాడు.ఇక ఈయనకు సినిమా పరంగా, రాజకీయపరంగా ఉన్నా అభిమానులు అంతా ఇంతా కాదు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు విపరీతమైన క్రేజ్ వుంది.

ఇక పవన్ కళ్యాణ్ ను కొంత వరకు విమర్శలు చేసే వాళ్లు కూడా ఉన్నారు.

అంతేకాకుండా ఆయన వ్యక్తిగత విషయాలను తవ్వుతూ మరీ రెచ్చగొడుతుంటారు.ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కు మరో భక్తుడు బండ్ల గణేష్ గురించి అందరికీ తెలిసిందే.

ఈయన పవన్ కళ్యాణ్ పై చూపించే అభిమానం అంతా ఇంతా కాదు.లైవ్ లోనే పవనిజం గురించి మారుమ్రోగిస్తాడు.

Telugu Bandla Ganesh, Pawan Kalyan, Tollywood, Tweets-Movie

నిజానికి బండ్ల గణేష్ పవన్ పై చూపించే అభిమానాన్ని చాలా వరకు భజన అనే ఎక్కువగా అంటుంటారు.అంతేకాకుండా కొత్త కొత్త డైలాగులతో పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో డైలాగులు కొట్టుకుంటూ పోతాడు బండ్ల గణేష్.ఇక ఈ నేపథ్యంలో చాలావరకు ఆయనకు పవన్ అభిమానులు మరింత అండగా ఉంటే.మరికొందరు ట్రోలింగ్స్ చేస్తూ ఉంటారు.నిజానికి ఏ హీరోకి కూడా అంతా అభిమానం ఉన్న అభిమాని ఉన్నారు లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో పవన్ అంటే పడి చచ్చేంత అభిమానం చూపించే అభిమానులు ఉన్నారు.

Telugu Bandla Ganesh, Pawan Kalyan, Tollywood, Tweets-Movie

ఇక తాజాగా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ గురించి ఓ ట్వీట్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.‘పవర్ లేకపోతే భారతదేశం ఎలా ఉంటుందో..

పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగు సినిమాలు కూడా అలానే ఉంటుంది’ అనే డైలాగుతో మళ్లీ ముందుకొచ్చాడు.కానీ ఈ కొటేషన్ ను ఈసారి బండ్లగణేష్ కాకుండా మరో పవన్ కళ్యాణ్ అభిమాని ఓ వీడియోని షేర్ చేయగా అందులో బండ్ల గణేష్ ఆ వీడియోను మళ్లీ ట్వీట్ చేసి పవన్ పై ఉన్న అభిమానాన్ని మరోసారి నిరూపించుకున్నాడు.

ఇక ఈ డైలాగుతో చాలా వరకు పవన్ కళ్యాణ్ ను మరి పవర్ లేని ఇండియా తో పోల్చడం కాస్త కాదు.మరి ఎక్కువైందని తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube