జీవితకు ఎంపీ టిక్కెట్టు హామీ.. మరీ విజయశాంతి సంగతేంటి?

నటి జీవిత రాజశేఖర్‌కు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఎమ్మెల్యే టిక్కెట్టు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది.వారిని జీవిత రాజశేఖర్ బీజేపీ పార్టీలోకి ఆహ్వానించిన సమయంలో వారికి ఎంపీ టికెట్ ఇస్తానని బండి హామీ ఇచ్చారని జీవిత అనుచరులు అంటున్నారు.

 Bandi Sanjay Promised Jeevitha For Mp Ticket What About Vijayasanthi , Telangana,bjp,bandisanjay,jeevitharajasekhar,zaheerabad,ysrcp,ysjaganmohanreddy,nirmalaseetharaman-TeluguStop.com

నిజానికి తనకు పార్టీ టిక్కెట్టు హామీ ఇస్తేనే పార్టీలో చేరతానని జీవిత కండిషన్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

అంతకు ముందు వైఎస్‌ఆర్‌సీపీలో ఉన్న జీవిత 2019 ఎన్నికల్లో ఆ పార్టీ కోసం, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోసం పనిచేశారు.

 Bandi Sanjay Promised Jeevitha For Mp Ticket What About Vijayasanthi , Telangana,BJP,BandiSanjay,JeevithaRajaSekhar,Zaheerabad,YSRCP,YsJaganMohanReddy,NirmalaSeetharaman-జీవితకు ఎంపీ టిక్కెట్టు హామీ.. మరీ విజయశాంతి సంగతేంటి-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తను వైఎస్‌ఆర్‌సిపి తరపున ప్రచారం చేసినప్పటికీ, తాను ఎప్పుడూ ఆ పార్టీ సన్నిహితంగా ఉండలేదని పేర్కొన్నారు.ఇప్పుడు బీజేపీలో చేరిన ఆమె ఎంపీ సీటు కోసం ప్రయాత్నాలు మెుదలుపెట్టారు.

ఆమెను జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని సంజయ్ భావిస్తున్నట్లు సమాచారం.

Telugu Bandisanjay, Telangana, Ysjaganmohan, Ysrcp, Zaheerabad-Latest News - Telugu

జీవిత వాక్ చాతుర్యంతో ఇంగ్లీష్, తెలుగులో అనర్గళంగా మాట్లాడగలరు.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా జీవితకు జహీరాబాద్ టికెట్ ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నట్లు వర్గాలు చెబుతున్నాయి.జహీరాబాద్‌లో మహిళకే టికెట్ ఇవ్వాలని ఆమె పదే పదే చెబుతున్నారు.

అయితే ఈ విషయం బీజేపీలో కొత్త సమస్యను తెచ్చిపెట్టింది.మరో పార్టీ సీనియర్ నేత, సినీ నటి విజయశాంతి కూడా జహీరాబాద్‌ నుండి పోటీ చేయాలని భావిస్తున్నరంట.

నిజానికి, విజయశాంతి తన రాజకీయ ప్రవేశం బిజెపి నుండి ప్రారంభించింది.ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టి దానిని టీఆర్‌ఎస్‌‌లో వీలినం చేసి మెదక్ ఎంపీగా గెలిచారు.

అయితే ఈ సారి అదే ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్‌ టికెట్ ఆశిస్తున్నరట.ఈ విషయంపై ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube