నేటితో ముగియనున్న బండి సంజయ్ పాదయాత్ర

తెలంగాణ బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడత పాదయాత్ర నేటితో ముగియనుంది.నిన్న ఎల్బీ నగర్ మీదుగా సాగిన ఈ యాత్ర నేడు పెద్ద అంబర్ పేటలో ముగియనుంది.

 Bandi Sanjay Padayatra Will End Today-TeluguStop.com

ఈ క్రమంలో అక్కడ భారీ ముగింపు సభ ఏర్పాటు చేశారు.దీనికి కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి హాజరు కానున్నారు.

ప్రజా సమస్యలు తెలుసుకోవడం తో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించేందుకు ఈ పాదయాత్ర చేపట్టారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube