బీజేపీలో చేరికల పై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. !

తెలంగాణ రాజకీయాల్లో త్వరలో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ముఖ్యంగా హుజురాబాద్ నియోజక వర్గంలో మాత్రం రాజకీయం చాలా హీట్ ఎక్కుతున్న విషయం తెలిసిందే.

 Bandi Sanjay Interesting Comments On Recent Situations-TeluguStop.com

ఈ నియోజకవర్గానికి టీఆర్ఎస్ తరపున రాజీనామా చేసే వరకు ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహించేవారు.కానీ ఈటల రాజీనామాతో ప్రస్తుతం గులాభి పార్టీకి ఈ నియోజక వర్గం ప్రతిష్టాత్మకంగా మారింది.

ఇకపోతే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ తన నిరంకుశత్వాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుని దూరం చేసుకుంటున్నారని, ఈ నేపధ్యంలో త్వరలోనే బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని, అదీగాక కొందరు ముఖ్యనేతలు బీజేపీలోకి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Bandi Sanjay Interesting Comments On Recent Situations-బీజేపీలో చేరికల పై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే అని, వీరి అక్రమాలకు అడ్దుకట్ట వేయాలంటే కమళంతోనే సాధ్యం అంటూ వెల్లడించారు.

#Bandi Sanjay #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు