కే‌టి‌ఆర్ ముఖ్యమంత్రి అవ్వడం కొంతమంది టి‌ఆర్‌ఎస్ మంత్రులు ఎం‌ఎల్‌ఏ లకు ఇష్టం లేదు- Bandi Sanjay Comments On Kcr And Ktr

Bandi sanjay comments on kcr and ktr, amith sha, bandi sanjay, bjp, jp nadda, kcr, ktr, telangana, trs - Telugu Amith Shah, Bandi Sanjay, Bjp, Jp Nadda, Kcr, Ktr, Telangana, Trs

తెలంగాణ బి‌జే‌పి అధ్యక్షుడు బండి సంజయ్ కే‌సి‌ఆర్ పై విమర్శలు చేశాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కే‌టి‌ఆర్ ని సి‌ఎం చెయ్యడానికి కే‌సి‌ఆర్ అన్నీ పూజలు చేశాడు.

 Bandi Sanjay Comments On Kcr And Ktr-TeluguStop.com

ఆ పూజా సామగ్రిని తీసుకెళ్ళి కాళేశ్వరం లో కలిపి వచ్చాడు.త్వరలో కే‌టి‌ఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కాబోతున్నాడనే విషయంను డిల్లీకి వెళ్ళి కేంద్ర బి‌జే‌పి పెద్దలకు చెప్పి వచ్చాను అని చెప్పాడు.

కావాలనే కే‌సి‌ఆర్ టి‌ఆర్‌ఎస్ పార్టీ మంత్రులతో బి‌జే‌పి నేతల సపోర్ట్ మాకు ఉన్నదని చెప్పిస్తున్నాడు.ఆ విషయంను ఎవరు నమ్మోదని అన్నాడు.

 Bandi Sanjay Comments On Kcr And Ktr-కే‌టి‌ఆర్ ముఖ్యమంత్రి అవ్వడం కొంతమంది టి‌ఆర్‌ఎస్ మంత్రులు ఎం‌ఎల్‌ఏ లకు ఇష్టం లేదు-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కే‌సి‌ఆర్ కి ఓ సవాల్ విసురుతున్న కేంద్ర బి‌జే‌పి నేతల సఫోర్ట్ ఆయనకు ఉంటే ఇద్దరం డిల్లీకి వెళ్ళి అమిత్ షా, జే‌పి నడ్డ,మోడీ వంటి నేతలను కలుద్దాం ఆ దమ్ము కే‌సి‌ఆర్ కు ఉందా అంటూ సవాల్ విసిరాడు.కే‌టి‌ఆర్ ముఖ్యమంత్రి అవ్వడాన్ని టి‌ఆర్‌ఎస్ లోని కొంతమంది మంత్రులు ఎం‌ఎల్‌ఏ లకు నచ్చడం లేదని అన్నాడు.

ఆయన సి‌ఎం అయిన వెంటనే పార్టీలో పెద్ద బాంబే పేలుతుందని అన్నాడు.

#Telangana #Bandi Sanjay #JP Nadda #Amith Shah

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు