ఏ ఘటన జరిగినా ఏకంగా రంగంలోకి దిగుతున్న అధ్యక్షుడు… అసలు వ్యూహం ఇదే?  

ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ కు ధీటుగా ప్రజల్లోకి వెళ్తోంది.టీఆర్ఎస్ చేస్తున్న ప్రతి ఒక్క కార్యచరణపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం అనే విధంగా ప్రజలకు ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.

TeluguStop.com - Bandi Sanjay Bjp Politics Telangana

కాని ఇక్కడ అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూనే క్షేత్ర స్థాయి క్యాడర్ నిర్మాణానికి సన్నాహాలు కూడా ప్రారంభిస్తోంది.ప్రస్తుతం పెద్ద ఎత్తున కార్యకర్తల నిర్మాణం జరుగుతున్న ప్రస్తుత దశలో కార్యకర్తలకు ఏదైనా సమస్య జరిగినా ఇతర రాష్ట్ర స్థాయి నేతలు హాజరుకాకుండా స్వయంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కార్యకర్తలను పరామర్శించి ధైర్యం చెబుతూ జరిగిన ఘటనను రాష్ట్ర స్థాయిలో చిత్రీకరిస్తూ టీఆర్ఎస్ ను ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు.
అసలు వ్యూహం ఏమనగా ప్రస్తుత కార్యకర్తల నిర్మాణం జరుగుతున్న పరిస్థితులలో కార్యకర్తలకు ఇబ్బంది జరిగితే స్వయంగా అధ్యక్షుడే హాజరవడం వల్ల కార్యకర్తలలో మనోబలం పెరిగి, తమకు ఏమైనా జరిగితే రక్షించడానికి అధ్యక్షులు ఉన్నారన్న భరోసా కార్యకర్తలకు కలిగి ఇక ప్రభుత్వంపై వీరోచితంగా పోరాడే అవకాశం ఉంది.ప్రస్తుత దశలో కార్యకర్తలు బలంగా లేకపోతే భవిష్యత్తులో ముందుకు వెళ్ళే అవకాశం లేదు.

TeluguStop.com - ఏ ఘటన జరిగినా ఏకంగా రంగంలోకి దిగుతున్న అధ్యక్షుడు… అసలు వ్యూహం ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అందుకే బండి సంజయ్ ప్రతి ఘటనలో హాజరై కార్యకర్తలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు.

#Telangana #BandiSanjay #AP Politics #Bandi Sanjay

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bandi Sanjay Bjp Politics Telangana Related Telugu News,Photos/Pics,Images..