రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 119 ఇంచార్జిలను ప్రకటించిన బండి సంజయ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది డిసెంబర్ నెల తర్వాత రానున్న నేపథ్యంలో తెలంగాణలో ప్రధాన పార్టీలు అయిన టిఆర్ఎస్ , కాంగ్రెస్, బిజెపి పార్టీలో రంగం సిద్ధం చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో బిజెపి పార్టీకి చెందిన 119 నియోజకవర్గాల వారి ఇన్చార్జిలను బండి సంజయ్ ప్రకటించారు.

 Bandi Sanjay Announced 119 In-charges For The Upcoming Telangana Assembly Electi-TeluguStop.com

ఈ నేపథ్యంలో బండి సంజయ్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రకటించిన ఇన్చార్జిల్ని కాకుండా పూర్తిస్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో బలమైన ఇన్చార్జిలను నియమిస్తామన్నారు.బిజెపి పార్టీ పూర్తిగా తెలంగాణలో బలోపేతం అవుతుందని, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube