అరటిపండు చాయ్ - నిద్రకు మంచిదోయ్

అరటిపండుతో చాయ్ చేయవచ్చు తెలుసా ? అసలు అరటిపండు చాయ్ అనేది ఉంటుందని తెలుసా ? తెలిసినా తెలియకపోయినా , బనాన టీతో నిద్రలేమి సమస్యలు దూరం చేసుకోవచ్చు .ఇది మాత్రం తెలుసుకోండి.ఇక దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం .

 Banana Tea Will Ensure Healthy Sleep Cycle-TeluguStop.com

కావాల్సినవి :

* నీరు

* అరటిపండు

* దాల్చిన

తయారు చేసే విధానం :

ఒక అరటిపండు తీసుకొని , దాన్ని ఇరువైపులా కాస్త కట్ చేయండి .తోలు మాత్రం తీయొద్దు .ఒకటి లేదా రెండు గ్లాసుల నీళ్ళ తీసుకోండి .తోలు తీయని అరటిపండు నీళ్ళలో వేసి , నీటిని వేడి చేయండి .అవసరమైనంత వేడి చేసాకా , ఆ నీటిలో కాసింత దాల్చిన వేసుకోండి .అంతే అయిపొయింది అరటిపండు చాయ్ .రాత్రిపూట ఇలా అరటిపండు చాయ్ తాగి పడుకుంటే , ఎలాంటి అవాంతరాలు లేని సుఖమైన నిద్ర మీ సొంతం .తినాలనుకుంటే ఆ అరటిపండుని, తోలు తీయకుండా అలానే తీనేయోచ్చు .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube