ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పిలహరి అనారోగ్యంతో కన్నుమూశాడు.బాలీవుడ్ లో మూడు దశాబ్దాల పాటు తిరుగులేని సంగీత దర్శకుడిగా ఆయన పేరు గడించాడు.
డిస్కో కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన హిందీలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతం అందించాడు.తెలుగులోనూ పలు సినిమాలకు మ్యూజిక్ అందించాడు.
కరోనాతో అనారోగ్యం బారిన పడిన ఆయన.చివరకు చికిత్స పొందుతూ కన్నుమూశాడు.ఆయన వయసు 69 ఏండ్లు.
బాలీవుడ్ లో బప్పి దా హవా మామూలుగా ఉండేది కాదు.ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆయన మంచి డిస్కో డ్యాన్సర్.
అందుకే డిస్కో పాటల విషయంలో విపరీతమైన పేరు సంపాదించుకున్నాడు.హ్మత్‌వాలా, షరాబి, అడ్వెంచర్స్ ఆఫ్ టార్జాన్, డ్యాన్స్ డ్యాన్స్, సత్యమేవ జయతే, కమెండో సినిమాలకు ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఓ రేంజిలో పేలింది.
ఆయన సినిమాలకు పాటలు, సంగీతం విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గేవాడు కాదు.అందుకే తను సూపర్ హిట్ సంగీత దర్శకుడిగా పేరు గడించాడు.
ఇక స్టార్ హీరోయిన్లు హీరోలు, దర్శకులతో మాత్రమే లవ్ లో పడతారనే టాక్ ఉంది.కానీ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లతోనూ లవ్ లో పడుతున్నారు.అయితే బప్పి లహరి కూడా ఓ టాలీవుడ్ హీరోయిన్ తో లవ్ స్టోరీ నడిపాడట.సదరు హీరోయిన్ అంటే ఆయనకు చెప్పలేనంత ఇష్టమట.ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలో ఊపు ఊపిందట.ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయిందట.
అక్కడ కూడా తన హవా చూపించి.రాజకీయాల్లోకి వెళ్లిందట.
ఎంపీగా ఎన్నికయ్యిందట.ఆ హీరోయిన్ వెంట తిరగడం మూలంగానే బప్పి లహరి కెరీర్ లో వెనుకబడ్డాడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.
అయితే ఇందులో వాస్తవం ఏంత అనే విషయాన్ని మాత్రం బప్పి దా కానీ.సదరు హీరోయిన్ గానీ.
ఏనాడు బయటకు చెప్పలేదు.ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలంటే ఆ అందాల తార బప్పిని బాగా నాకేసిందట.