ఉద్యోగుల సమస్యలపై మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!

పిఆర్సి విషయంలో ఉద్యోగులు .ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన “చలో విజయవాడ” కార్యక్రమంకి మంచి స్పందన వచ్చింది.

 Balineni Srinivas Reddy Serious Comments On Employees Issue, Balineni Srinivas-TeluguStop.com

చాలా మంది ఉద్యోగస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రభుత్వం శతవిధాలా కార్యక్రమాన్ని పోలీసులతో అడ్డుకోవాలని చూసినా గాని.

ఎక్కడ వీలుపడలేదు.ఇటువంటి తరుణంలో వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉద్యోగుల సమస్యల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించారు.

తమ ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం అని… అందువల్లే ముఖ్యమంత్రి అయిన వెంటనే సీఎం జగన్.

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 27 శాతం ఐఆర్ ప్రకటించారని స్పష్టం చేశారు.ఇక ఇదే సమయంలో విద్యుత్ ఉద్యోగుల విషయంలో కూడా వారితో చర్చలు జరిపిన తర్వాత 4 డిఏలు ఇచ్చామని స్పష్టం చేశారు.

ఇక ఇదే సమయంలో విద్యుత్ శాఖలో మార్చాల్సిన పిఆర్సి పై కమిటీ వేసినట్లు స్పష్టం చేశారు.పార్లమెంట్ సెగ్మెంట్ ఆధారంగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి బాలినేని క్లారిటీ ఇచ్చారు.

Balineni Srinivas Reddy Serious Comments On Employees Issue, Balineni Srinivas Reddy, Chalo Vijaywada - Telugu Chalo Vijaywada, Srinivas Reddy

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube