మెగా బ్రదర్ పై బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహం !

సెలెబ్రెటీలుగా ఉండి… ఒకే రంగంలో ఒకరికి ఒకరు స్నేహం గా ఉండే వారంతా … రాజకీయాల్లోకి వచ్చేసరికి బద్ద శత్రువులుగా మారిపోతుంటారు.అదేంటో గాని మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి తెలిసిన సెలబ్రెటీలు అదే రంగానికి చెందిన వారి మిత్రులకు తెలియదు అంటూ… ఒక్కోసారి విచిత్రమైన కామెంట్స్ వస్తూ ఉంటాయి.

 Balayya Fans Angry On Nagababu-TeluguStop.com

ఈ విధంగానే నందమూరి హీరో ఎవరో తనకు తెలియదు అంటూ… మెగా హీరో ఒకరు కామెంట్ చేయడంతో… ఇప్పుడు ఆ హీరో ఫ్యాన్స్ మెగా హీరో మీద మండిపడుతున్నారు.వివరాలు ఒక్కసారి చూస్తే… మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబుపై నందమూరి బాలకృష్ణ అభిమానులు మండిపడుతున్నారు.

ఆయనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఓ ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ.తనకు బాలకృష్ణ ఎవరో తెలియదని, సీనియర్ బాలయ్య మాత్రమే తనకు తెలుసని అన్నారు.ఆయన మాటలతో హర్ట్ అయిన బాలయ్య ఫ్యాన్స్ బాలయ్య ఎవరో మీకు తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు.జనసేనతో టీడీపీకి ఉన్న వైరం కారణంగానే ఆయనలా అని ఉంటారని మరికొందరు అంటున్నారు.గతంలో ఓసారి బాలకృష్ణ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని అన్నారు.

దీంతో అప్పట్లో పవన్ అభిమానులు కూడా ఇలాగే బాలయ్యను ట్రోల్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube