సీనియర్ ఎన్టీఆర్ సినిమాకు క్లాప్ కొట్టిన బాలయ్య.. అప్పట్లో ఎలా ఉన్నాడో చూశారా?

Balayya Clapped For Senior Ntr Movie Did You See How He Was Then

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు, నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిప్పటికీ ఎంతోమంది ప్రేక్షకుల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు.

 Balayya Clapped For Senior Ntr Movie Did You See How He Was Then-TeluguStop.com

ఇప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేదని చెప్పవచ్చు.ఇంతగా ఎన్నో కమర్షియల్ చిత్రాలలో, పౌరాణిక చిత్రాలలో నటించి నటసార్వభౌముడుగా పేరు సంపాదించుకున్న సీనియర్ ఎన్టీఆర్ కు ఎంతో మంది సంతానం అయినప్పటికీ వారందరిలో కెల్ల నందమూరి నటసింహంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బాలకృష్ణ మాత్రం ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.

బాలకృష్ణ ఎన్టీఆర్ నటించిన ఎన్నో సినిమాలలో నటించారు.అతనికి సోదరుడు కొడుకు పాత్రలో బాలకృష్ణ నటించి నటుడిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.అయితే ఏదైనా ఒక సినిమా షూటింగ్ జరిగే సమయంలో సినిమా పూజా కార్యక్రమాలను ప్రారంభించి షూటింగు ప్రారంభిస్తారు.ఈ సందర్భంగా ఆ సినిమా పూజా కార్యక్రమాలకు పలువురు స్టార్ సినీ సెలబ్రిటీలను ఆహ్వానించడం సర్వసాధారణమే.

 Balayya Clapped For Senior Ntr Movie Did You See How He Was Then-సీనియర్ ఎన్టీఆర్ సినిమాకు క్లాప్ కొట్టిన బాలయ్య.. అప్పట్లో ఎలా ఉన్నాడో చూశారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Balakrishna, Balakrishnaclap, Bangaru Manishi, Clapped, Hema Chaudhary, Lakshmi, Ntrbalakrishna, Ntrbangaru, Sn Ntr, Tollywood-Movie

ఈ సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అనంతరం హీరో హీరోయిన్లపై క్లాప్ కొట్టడానికి కెమెరా స్విచ్ ఆన్ చేయడానికి పలువురు సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ ఉంటారు.ఈ విధంగా నందమూరి తారకరామారావు హీరోగా నటిస్తున్నటువంటి ఓ చిత్రానికి స్వయంగా బాలకృష్ణ క్లాప్ కొడుతున్నటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఎన్టీఆర్ హీరోగా 1976 లో బంగారు మనిషి అనే సినిమా విడుదలైంది.ఈ సినిమా పూజా కార్యక్రమాలు సమయంలో బాలకృష్ణ క్లాప్ కొట్టారు.

Telugu Balakrishna, Balakrishnaclap, Bangaru Manishi, Clapped, Hema Chaudhary, Lakshmi, Ntrbalakrishna, Ntrbangaru, Sn Ntr, Tollywood-Movie

అప్పుడప్పుడే యవ్వనంలోకి అడుగుపెడుతున్నటువంటి బాలకృష్ణ తన తండ్రి సినిమాకు క్లాప్ కొడుతున్నటువంటి ఈ ఫోటో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.ఇక బంగారు మనిషి సినిమా విషయానికి వస్తే భీంసింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో లక్ష్మి, హేమ చౌదరి కథానాయకులుగా త్రివేణి బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

Telugu Balakrishna, Balakrishnaclap, Bangaru Manishi, Clapped, Hema Chaudhary, Lakshmi, Ntrbalakrishna, Ntrbangaru, Sn Ntr, Tollywood-Movie

ఈ విధంగా ఎన్టీఆర్ తన కెరియర్ లో బాలకృష్ణతో కలిసి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు.బాలకృష్ణ కూడా నటనలో ఎన్నో ఓనమాలను తన తండ్రి దగ్గర నుంచి వారసత్వంగా పుణికి పుచ్చుకున్నారని చెప్పవచ్చు.ఎన్టీఆర్ కు ఎంతో మంది పుత్రులు ఉన్నప్పటికీ కేవలం బాలకృష్ణ మాత్రమే ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు ఇక హరికృష్ణ కూడా అడపాదడపా సినిమాలలో నటించారు.

#Bangaru Manishi #Clapped #Balakrishna #Lakshmi #Hema Chaudhary

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube