యోగ డే సందర్భంగా బాలయ్య బాబు కీలక కామెంట్స్..!!

ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సినీ నటుడు బాలయ్య బాబు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో .యోగా దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.

 Balayya Babus Key Comments On The Occasion Of Yoga Day-TeluguStop.com

ఈ సందర్భంగా యోగా గురించి కీలక కామెంట్లు చేశారు.బసవతారకం హాస్పిటల్ సిబ్బంది నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలయ్యబాబు మాట్లాడుతూ… యోగాలు అనేక రకమైనవి ఉన్నవి అని, ప్రతి మనిషిలో అంతర్గతంగా ఉన్న శక్తిని బయటకు యోగా ద్వారా తీయవచ్చని బాలయ్య ఈ సందర్భంగా తెలిపారు.

 Balayya Babus Key Comments On The Occasion Of Yoga Day-యోగ డే సందర్భంగా బాలయ్య బాబు కీలక కామెంట్స్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మనిషికి ఆరోగ్యం బాగా లేని టైంలో మందులతో జబ్బుల నుండి బయటపడతారు.కానీ యోగా వల్ల అంతరికంగా ఉన్న అనేక సమస్యలను జయించ వచ్చును అని… యోగ సాధన చేయడం వల్ల మానసిక అస్వస్థత కలుగుతుందని పేర్కొన్నారు.యోగ చాలా ప్రాచీన ప్రపంచానికి చెందిందని ఎంతో చారిత్రాత్మక కలిగిన సాధన యోగా అంటూ బాలయ్య బాబు యోగా గొప్పదనం గురించి యోగ డే సందర్భంగా బసవతారకం హాస్పిటల్ లో తెలియజేశారు.

#Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు