ఎంత డబ్బు ఇచ్చిన బాలయ్య బాబు ఆ పని మాత్రం చెయ్యడట!

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇటు సినిమాలు అటు రాజకీయాలను రెండిటిని సమానంగా బ్యాలెన్స్ చేస్తున్న వ్యక్తి బాలయ్య ఏ పాత్రకైనా బాలయ్యకు మించిన నటుడు లేడు అని అభిమానులు అంటున్నారు.

 Balayya Babu ,wont Do, This Kind Of Work,tollywood,advatisments,balakrishna Fans-TeluguStop.com

ఇక అలాంటి బాలయ్య ఎన్ని సినిమాల్లో అయినా నటిస్తాడు కానీ ఎంత డబ్బు ఇచ్చిన ఆ పని చెయ్యడట అది ఏంటో తెలుసా? అడ్వర్టైజ్ మెంట్ లో నటించడం బాలయ్య బాబు కు ఇష్టం లేదట.

అందుకే ఇన్ని రోజులైనా సరే ఎన్నో సినిమాల్లో నటించాడు తప్పించి ఒక్క అడ్వటైజ్మెంట్ కూడా తీయలేదు.

ఇది కొనండి ఇది చేయండి ఇలా ఉండండి అని సలహా ఇచ్చినదే లేదు.ఎంతో మంది హీరోలు అడ్వర్ టైజ్ మెంట్లు ఇస్తారు కానీ బాలయ్య బాబు ఎందుకు అడ్వటైజ్మెంట్ లో నటించడం లేదు అనేది ఎవరికీ తెలియదు కానీ ఇంతవరకు అయితే ఒక అడ్వర్ టైజ్ మెంట్లు కూడా నటించిన రోజు లేదు.

Telugu Balayya Babu, Kind, Tollywood, Wont-Latest News - Telugu

కానీ ఇతనితో పాటు కోట కూడా ఎన్నో అడ్వర్టైజ్మెంట్ లో నటించారు నాగార్జున, చిరంజీవి వెంకటేష్ అందరు స్టార్ హీరోలు కూడా అడ్వర్టైజ్మెంట్ లో నటించారు నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్ అంటూ అడ్వర్టైజ్ చేస్త వెంకటేష్ మనీపురం గోల్డ్ అంటూ అడ్వర్టైజ్ చేశాడు ఇక చిరంజీవి అయితే ఏకంగా పెప్సీ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఒకానొక సమయంలో కొనసాగాడు ప్రస్తుతం ఎన్టీఆర్, మహేష్ బాబు ఎన్నో అడ్వర్టైజ్ లో నటిస్తున్నారు.మరి ఇంత మంది హీరోలు అడ్వటైజ్మెంట్ చేస్తున్నప్పటికీ బాలయ్య ఎందుకు చేయట్లేదు అనేది తెలియట్లేదు బాలయ్య భవిష్యత్తు లో అయినా అడ్వర్టైజ్ చేస్తాడో లేదో చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube