మా అధ్యక్షుడిగా బాలయ్య..!  నాకు ఓకే..

మా లో ఎప్పటికీ గొడవలు ఉన్నాయని  ప్రెస్ మీట్ లో చెప్పి సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు విష్ణు తాజాగా మరో ఘాట్ వాక్యాలు సంచలనంగా మారాయి.నాకు సోదరుడు లాంటి వ్యక్తి అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కనుక ఈసారి మా అధ్యక్షుడు అయితే తను ఎంతో సంతోషిస్తాను అని నటుడు మంచు విష్ణు అన్నారు.

 Balayya As Our President ..! Ok For Me, Tollywood , Manchu Vishnu , Maa Election-TeluguStop.com

మా ఎన్నికల్లో (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)  అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న మంచు విష్ణు తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎవరైనా అధ్యక్షుడిగా ఎన్నిక ఉంటే తప్పకుండా తాను మా ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని.

అలా కాని పక్షంలో ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని చెప్పారు.సినీ పెద్దలు ఏకంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న నాకు ఓకే బాలయ్య నాకు సోదరుడు లాంటి వ్యక్తి.

  ఒకవేళ ఆయనే కనుక ఈసారి అధ్యక్షునిగా ఎందుకంటే నేను ఎంతో ఆనందిస్తున్నాడు.నాగబాబు అడిగిన కామెంట్స్ కు మంచు విష్ణు స్పందిస్తూ నాగబాబు నాకు తండ్రి లాంటి వ్యక్తి ఆయనంటే నాకు ఎంతో ఇష్టం.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మానవ నిర్మాణం లో నా ప్లానింగ్ గురించి అడిగారు.సరైన సమాధానం వచ్చినప్పుడు అందరికీ సమాధానం చెబుతాను.రెండు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులతో నాకు మంచి అనుబంధం ఉంది వాళ్ళతో మాట్లాడి మా కు కావలసిన భూమిని సంబంధించుకోగలనే నమ్మకం ఉంది అని విష్ణు వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube