ఇది కదా బాలయ్య స్టామినా.. అన్ స్టాపబుల్ రికార్డ్..!

Balakrishna Unstoppable Show Record On Aha Ott

నందమూరి బాలకృష్ణ మొదటిసారిగా ఓటీటీలో చేసిన టాక్ షో అన్ స్టాపబుల్.ఈ షోతో బాలకృష్ణ ఇంకాస్త ప్రేక్షకులకు దగ్గరయ్యారని చెప్పొచ్చు.

 Balakrishna Unstoppable Show Record On Aha Ott-TeluguStop.com

బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో ఆహా టాక్ షోస్ లోనే అత్యధిక ప్లేస్ అయిన షోగా రికార్డ్ సాధించింది.అన్ స్టాపబుల్ షో 4 మిలియన్ ప్లేస్ తో సక్సెస్ ఫుల్ అయ్యింది.

ఆహా లో ఇదివరకు కూడా టాక్ షోలు రాగా బాలకృష్ణ టాక్ షో రికార్డ్ సృష్టించిందని చెప్పొచ్చు.ఇంతకుముందు ఆహా కోసం సమంత సామ్ జామ్ షో చేసింది.

 Balakrishna Unstoppable Show Record On Aha Ott-ఇది కదా బాలయ్య స్టామినా.. అన్ స్టాపబుల్ రికార్డ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ షోకి మాములు ప్లే వ్యూస్ వచ్చాయని తెలుస్తుంది.

బాలకృష్ణ మొదటిసారి ఇలా రియాలిటీ షో చేయడం.

బాలయ్య బాబు ప్రేక్షకులకు ఇలా దగ్గరవడం ఇలా రెండు కారణాల వల్ల అన్ స్టాపబుల్ షోకి బాగా క్రేజ్ వచ్చింది.షో మొదలు కాకముందే వచ్చిన ప్రోమోతోనే సూపర్ అనిపించారు బాలయ్య.

ఇక ప్రస్తుతం అన్ స్టాపబుల్ షో థర్డ్ ఎపిసోడ్ కు సిద్ధం చేస్తున్నారు.ఈసారి బ్రహ్మానందం గెస్ట్ గా వస్తారని టాక్.

ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా గెస్ట్ గా వచ్చి అలరిస్తాడని తెలుస్తుంది.

#Balakrishna #Allu Aravind #Akhanda #Aha OTT #Unstoppable

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube