అన్ స్టాపబుల్ సీజన్ 2.. ఆహాకి షాక్ ఇచ్చిన బాలయ్య..!

నందమూరి బాలకృష్ణ ఆహాలో చేస్తున్న అన్ స్టాపబుల్ షో  సెన్సేషనల్ హిట్ అయ్యింది.ఈ షో వల్ల బాలకృష్ణ తెలుగు ఆడియెన్స్ కు ముఖ్యంగా స్మాల్ స్క్రీన్ ఇంకా డిజిటల్ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యారని చెప్పొచ్చు.

 Balakrishna Unstoppable Season 2 Shocking Remuneration , Aha Team, Aha Video, Balakrishna, Nbk Unstoppable, Unstoppable Season2-TeluguStop.com

అన్ స్టాపబుల్ షో రికార్డుల మీద రికార్డులు సృష్టించింది.అన్ స్టాపబుల్ సీజన్ 1 ఫైనల్ ఎపిసోడ్ మరో వారం రోజుల్లో రానుంది.

ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఎపిసోడ్ లో సూపర్ స్టార్ మహేష్ గెస్ట్ గా వచ్చారు.ఆల్రెడీ దీనికి సంబందించిన ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది.

ఇక మొదటి సీజన్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన అన్ స్టాపబుల్ ఏమాత్రం లేట్ చేయకుండా సెకండ్ సీజన్ షురూ చేయాలని చూస్తున్నారట.

ఆహా టీం మొదటి సీజన్ కి ఇచ్చినట్టుగానే సెకండ్ సీజన్ కోసం బాలయ్యకి కోట్ చేశారట.

కానీ అన్ స్టాపబుల్ షో ద్వారా అనుకున్న దానికన్నా ఎక్కువ రిటర్న్ రావడంతో బాలయ్య కూడా తన థింకింగ్ మార్చుకున్నాడట.మొదటి సీజన్ కి ఇచ్చిన రెమ్యునరేషన్ కి డబుల్ ఇస్తేనే సెకండ్ సీజన్ చేస్తానని అంటున్నారట.

బాలయ్య బాబు రెమ్యునరేషన్ పెంచి ఆహా టీం కి షాక్ ఇచ్చారని టాక్.అయితే ప్రస్తుతం సీజన్ 2కి సంబందించిన చర్చలు జరుగుతున్నట్టు టాక్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube