బాలకృష్ణ శంకరాచార్య..?

Balakrishna Shankaracharya Movie Planing

అఖండ హిట్ తో ఫుల్ జోష్ మీద ఉన్న బాలకృష్ణ నెక్స్ట్ గోపీచంద్ మలినేని డైరక్షన్ లో చేస్తున్న సినిమాతో కూడా హిట్ టార్గెట్ పెట్టుకున్నారు.అఖండ సెన్సేషనల్ హిట్ అవడం నందమూరి ఫ్యాన్స్ లో కూడా కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది.

 Balakrishna Shankaracharya Movie Planing-TeluguStop.com

సినిమాలో అఘోరా పాత్రలో బాలయ్య నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.సీనియర్ హీరోల్లో ప్రయోగాలు చేయాలంటే బాలయ్య తర్వాతే అని అంటున్నారు.

ఈ క్రమంలో బాలకృష్ణ దృష్టి శంకరాచార్య పాత్రపై పడ్డదని టాక్.హైంధవ ధర్మాన్ని ప్రచారం చేసిన మహోన్నత వ్యక్తి శంకరాచార్య.

 Balakrishna Shankaracharya Movie Planing-బాలకృష్ణ శంకరాచార్య..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆయన జీవితాన్ని తెరపై చూపించాలని ప్రయత్నిస్తున్నారు బాలకృష్ణ.ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మించడానికి సిద్ధమని తెలుస్తుంది.

ఆల్రెడీ కళ్యాణ్ తో బాలకృష్ణ సినిమాలు చేశాడు.

ఇప్పుడు ఈ ప్రయోగాత్మక సినిమాను కూడా బాలయ్య చేస్తానంటే తాను నిర్మిస్తానని ఎనౌన్స్ చేశారు సి.కళ్యాణ్.ప్రస్తుతం దానికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని.త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు.బాలకృష్ణ డ్రీం ప్రాజెక్ట్ లలో ఒకటి శంకరాచార్య.బాలయ్య ఓకే అంటే తాను ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సి.కళ్యాణ్.

#Akhanda #Shankaracharya #Kalyan #Shankaracharya #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube