పొట్టోడు అంటూ బాలయ్య బాబు షాకింగ్ కామెంట్స్..!!

Balakrishna Sensatational On Allu Aravind

ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో బాలయ్య బాబు “అన్ స్థాపబుల్” అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ షో కి సంబంధించి అధికారిక కార్యక్రమం ఇటీవల.

 Balakrishna Sensatational On Allu Aravind-TeluguStop.com

నిర్మాత అల్లు అరవింద్ సారథ్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బాలయ్య బాబు .నిర్మాత అల్లు అరవింద్ నీ ఉద్దేశించి పొట్టోడు అంటూ సంచలన కామెంట్ చేశారు.విషయంలోకి వెళితే పొట్టోనీకి పుట్టెడు బుద్దులు.

అంటూ అల్లు అరవింద్ పై నవ్వుతూ డైలాగులు వేశారు.ఓటిటీ లో ఎన్నో దిగ్గజ సంస్థలు ఉన్నాయని వాటిని అన్నిటి పోటీ తట్టుకుని తెలుగువాడి సత్తా.

 Balakrishna Sensatational On Allu Aravind-పొట్టోడు అంటూ బాలయ్య బాబు షాకింగ్ కామెంట్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చాటుతోంది ఆహా.అటువంటి సంస్థను నడిపిస్తున్న మహాఘనుడు పొట్టోడికి పుట్టెడు బుద్దులు.అంటూ అల్లు అరవింద్ నీ.ఆహా టీంనీ కొనియాడారు బాలయ్య బాబు.

ఇదిలా ఉంటే అల్లు వారి కుటుంబంతో తమ కుటుంబానికి ఎంతో సన్నిహిత సంబంధం ఉందని.అల్లు రామలింగయ్య గారు మా ఇంటి వంట గదిలోకి వచ్చి.మా తల్లిగారి తో మాట్లాడే అంత చనువు ఇండస్ట్రీలో ఆయనకొక్కడికే ఉందని స్పష్టం చేశారు.అటువంటి గ్రేట్ లెజెండ్ అల్లు రామలింగయ్య కొడుకు.

అల్లు అరవింద్.ఓటిటి ప్లాట్ ఫామ్ లో….

అన్ స్థాపబుల్ కార్యక్రమం చేయడం ఎంతో ఆనందంగా ఉందంటూ…”అన్ స్థాపబుల్” కార్యక్రమం గురించి అనేక విషయాలు బాలయ్య బాబు తెలియజేశారు.

#Allu Aravind #Unstobbale #Aha #BalakrishnaAllu #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube