బాలయ్యతో రానా.. రీమేక్ అదరగొడుతుందట!  

Balakrishna Rana Daggubati To Come Together For Remake - Telugu Balakrishna, Malayalam Remake, Rana Daggubati, Telugu Movie News

నందమూరి బాలకృష్ణ

ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు

బోయపాటి శ్రీను

డైరెక్షన్‌లో తన తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా కోసం ఇప్పటికే షూటింగ్ కూడా మొదలు పెట్టిన బాలయ్య తన నెక్ట్స్ మూవీల ఎంపికలో బిజీగా ఉన్నాడు.

 Balakrishna Rana Daggubati To Come Together For Remake

కాగా ఓ మల్టీస్టారర్ మూవీతో బాలయ్య తన నెక్ట్స్ మూవీని తెరకెక్కి్స్తాడనే వార్త ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది.

అయితే తాజాగా మలయాళంలో ఓ సూపర్ హిట్ మూవీని తెలుగులో రీమేక్ చేయనున్నారని, అందులో బాలకృష్ణ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయ్యప్పనుమ్ కోసియుమ్

అనే చిత్రం మలయాళంలో సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో తెరకెక్కిస్తున్నారని, బాలయ్యతో పాటు ఈ సినిమాలో

రానా దగ్గుబాటి

నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

బాలయ్యతో రానా.. రీమేక్ అదరగొడుతుందట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

గతంలో బాలయ్య తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో బాలయ్యతో పాటు రానా కలిసి నటించి మెప్పించాడు.

వీరి కాంబో వెండితెరపై బాగుందని, అందుకే ఇప్పుడు ఈ రీమేక్ చిత్రంలో మరోసారి వీరిద్దరినీ తీసుకోవాలని చిత్ర నిర్మాతలు ఆలోచిస్తున్నారట.

అయ్యప్పనుమ్ కోసియుమ్ చిత్ర తెలుగు హక్కులను

సితార ఎంటర్‌టైన్‌మెంట్

సొంతం చేసుకుంది.కాగా ఈ రీమేక్ విషయంపై చిత్ర నిర్మాతలు బాలయ్యను కలిసేందుకు రెడీ అవుతున్నారట.

మరి ఈ సినిమాను బాలయ్య ఒప్పుకుంటాడా లేడా అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు