మరోసారి వసూల్‌కు రెడీ అంటోన్న బాలయ్య  

Balakrishna Puri Jagannadh Combo To Set Soon, Balakrishna, Puri Jagannadh, Paisa Vasool, Tollywood News - Telugu Balakrishna, Paisa Vasool, Puri Jagannadh, Tollywood News

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే.రూలర్ చిత్రం తరువాత బాలయ్య కాస్త గ్యాప్ తీసుకుని ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

 Balakrishna Puri Jagannadh Combo To Set Soon

కాగా ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే క్రియేట్ అయ్యాయి.అయితే బాలయ్య పుట్టినరోజున ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.

కాగా ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉండగా బాలయ్య తన నెక్ట్స్ చిత్రాన్ని లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.ఈ క్రమంలో ఇద్దరు డైరెక్టర్ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

మరోసారి వసూల్‌కు రెడీ అంటోన్న బాలయ్య-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇందులో సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్‌తో బాలయ్య ఓ సినిమా చేయాలని అనుకున్నాడు.కానీ బి.గోపాల్ చెప్పిన కథ బాలయ్యకు ఎందుకో నచ్చలేదని తెలుస్తోంది.దీంతో మరో డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో ఓ సినిమా చేస్తానని గతంలోనే చెప్పిన బాలయ్య, ఇప్పుడు ఆయనతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట.

గతంలో ‘పైసా వసూల్’ వంటి క్రేజీ సబ్జెక్టు చిత్రాన్ని తెరకెక్కించిన పూరీ, తనను మాస్ ప్రేక్షకులకు చాలా దగ్గరగా తీసుకెళ్లాడని భావించి, ఆయనతో మరో సినిమాకు ఒప్పుకున్నాడట.

కాగా ఇటీవల పూరీ బాలయ్యకు ఓ స్టోరీలైన్‌ను వినిపించగా, అది బాగా నచ్చేయడంతో వెంటనే పూర్తి స్క్రిప్టును రెడీ చేయాల్సిందిగా కోరాడట.దీంతో బోయపాటి సినిమా తరువాత మరోసారి పూరీతో కలిసి పనిచేసేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడనే వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

Balakrishna Puri Jagannadh Combo To Set Soon

It is learned that the latest movie starring Nandamuri Balakrishna has already started shooting.With Balayya taking a gap after Ruler and starring in the film, there is a lot of interest in how the film is going to turn out.The film is being directed by Boyapati Sreenu, the director of Mass Films.However, the teaser of the film was released on Balayya's birthday and received an overwhelming response.
While the film is still in the shooting stage, Balayya is ready to line up his next film.The names of the two directors in this sequence are mostly heard.The senior director b.Balayya wanted to do a movie with Gopal.It seems that Balayya did not like the story told by Gopal.Balayya had earlier said that he would do a film with another director Puri Jagannath and now he is ready to do a film with him.
Puri, who had earlier shot a crazy subject film like 'Paisa Vasool' , felt that he had brought himself too close to the mass audience and agreed to do another film with him.Recently, Puri Balayya heard a storyline and liked it so much that he immediately asked me to prepare the complete script.With this, the news that Balayya is ready to work with Puri once again after the Boyapati movie is currently circulating in the Tollywood circles.With this, the news that Balayya is ready to work with Puri once again after the Boyapati movie is currently circulating in the Tollywood circles.

 Balakrishna Puri Jagannadh Combo To Set Soon
మరోసారి వసూల్‌కు రెడీ అంటోన్న బాలయ్య-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image
#Balakrishna #Puri Jagannadh #Paisa Vasool

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Balakrishna Puri Jagannadh Combo To Set Soon Related Telugu News,Photos/Pics,Images..