జయలలిత బయోపిక్ లో ఎన్టీఆర్ పాత్రకి నో చెప్పిన బాలయ్య  

Balakrishna Not Interested To Play Ntr Role In Jayalalitha Biopic - Telugu, Indian Cinema, Kollywood, Tollywood

నందమూరి బాలకృష్ణ గత ఏడాది ఆరంభంలో ఎన్టీఆర్ జీవిత కథని తెరపై ఆవిష్కరించిన సంగతి అందరికి తెలిసిందే.రెండు భాగాలుగా ఈ బయోపిక్ ని తెరకెక్కించిన ఊహించని విధంగా దియేటర్స్ లో డిజాస్టర్ గా మారిపోయాయి.

 Balakrishna Not Interested To Play Ntr Role In Jayalalitha Biopic

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ప్రేక్షకులు ఎంతో ఆశించిన, ఎన్టీఆర్ జీవితంలో కీలక ఘట్టాలని పక్కన పెట్టడంతో సినిమాని కూడా ప్రేక్షకులు పక్కన పెట్టారు.ఇక బాలయ్య జీవితంలో చేసిన పెద్ద పొరపాటు కూడా ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కించడమే అనే విమర్శలు వినిపించాయి.

ఇదిలా ఉంటే మరో సారి ఎన్టీఆర్ పాత్రలో బాలయ్యని నటింపజేసేందుకు జయలలిత బయోపిక్ నిర్మాత ప్రయత్నం చేశాడు.కంగనా రనౌత్ లీడ్ లో నటిస్తున్న తలైవి సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కోసం బాలకృష్ణని సంప్రదించడం జరిగిందని, అయితే దానికి ఎన్టీఆర్ అంగీకరించలేదని తెలుస్తుంది.

జయలలిత బయోపిక్ లో ఎన్టీఆర్ పాత్రకి నో చెప్పిన బాలయ్య-Movie-Telugu Tollywood Photo Image

ఎన్టీఆర్ బయోపిక్ ని కూడా తలైవి నిర్మాత ఒక భాగస్వామిగా ఉన్నాడు.ఈ చనువుతోనే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కోసం సంప్రదించగా మరోసారి ఆ మహానటుడు పాత్రలో నటించే ప్రయత్నం చేయనని తెగేసి చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Balakrishna Not Interested To Play Ntr Role In Jayalalitha Biopic Related Telugu News,Photos/Pics,Images..