బాలయ్య వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవో తెలుసా..?

తెలుగు సినీ స్టార్ నటుడు నందమూరి బాలకృష్ణ పరిచయం గురించి తెలినోలే లేరు.తన కెరీర్ లో ఎన్నో విజయాలు అందుకున్న బాలయ్య.

 Balakrishna Missed 7 Movies In Telugu-TeluguStop.com

ఇప్పుడు కూడా వరుస ఆఫర్లతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.అంతేకాకుండా బాలయ్య సినిమా అంటేనే స్పెషల్ క్రేజ్ ఉంటుంది.

ఇక కొన్ని సినిమాలను కథ నచ్చక, డేట్స్ వీలు కాక ఇలా కొన్ని కారణాల వల్ల వదులుకున్న బాలయ్య.తర్వాత అవి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.

 Balakrishna Missed 7 Movies In Telugu-బాలయ్య వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం.

బాలయ్య కోసం సిద్ధం చేసిన బజారు రౌడీ సినిమాను బాలయ్య కొన్ని కారణాలతో వదులుకున్నాడు.

ఇక ఈ సినిమాకు హీరోగా కృష్ణ కొడుకు రమేష్ బాబు నటించగా మంచి విజయాన్ని అందుకున్నాడు.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించాలనుకున్న ‘జానకిరాముడు‘ సినిమా.

కానీ కొన్ని కారణాలతో కోడి రామకృష్ణ తప్పుకోవడంతో బాలయ్య కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నాడు.ఇక ఈ సినిమాలో నాగార్జున నటించగా మంచి విజయాన్ని అందుకున్నాడు.

తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘చంటి‘ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది.పరుచూరి బ్రదర్స్ ఈ సినిమా కథను బాలయ్య కోసం తెరకెక్కించాలనుకున్నారు.

దీంతో బాలయ్య కు కథ వినిపించగా.కథ నచ్చక పోవడంతో రిజెక్ట్ చేశాడు.

Telugu Bajaru Rowdy, Balakrishna, Balakrishna Missed Movies, Block Buster Movies, Chanti, Janaki Ramudu, Missed Movies, Seetayya, Simhadri, Sivaramaraju, Suryavamsham, Tollywood-Movie

దీంతో విక్టరీ వెంకటేష్ నటించగా తన కెరీర్‌ లో మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఇక వెంకటేష్ నటించిన మరో సినిమా ‘సూర్యవంశం‘.ఈ సినిమా అవకాశం బాలయ్య కు అందగా.పెద్దన్నయ్య కథను పోలి ఉందని కారణంతో ఈ సినిమాని రిజెక్టు చేసాడట‌.ఇక వెంకటేష్ ఈ సినిమా తో కూడా మంచి గుర్తింపు అందుకున్నాడు.

ఇక మంచి హిట్ సాధించిన ‘సీతయ్య‘ సినిమా లో కూడా బాలయ్యకు అవకాశం రాగా.

ఆ సమయంలో చెన్న కేశవ రెడ్డి, పలనాటి బ్రహ్మనాయుడు సినిమాలతో బిజీగా ఉన్నందున ఈ సినిమాను వదులుకున్నాడు.

ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి‘ సినిమా కూడా బాలయ్య కోసం ప్రిపేర్ చేసారు రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్.

Telugu Bajaru Rowdy, Balakrishna, Balakrishna Missed Movies, Block Buster Movies, Chanti, Janaki Ramudu, Missed Movies, Seetayya, Simhadri, Sivaramaraju, Suryavamsham, Tollywood-Movie

కాని తనకు ఈ కథ సూట్ అవ్వదు అని వదిలేయడంతో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ఇక హరికృష్ణ నటించిన ‘శివరామరాజు‘ సినిమాలో కూడా బాలయ్య కు అవకాశం వచ్చింది.ఈ సినిమాలో హరికృష్ణ పాత్ర కోసం బాలయ్యను అడగగా.ఫుల్ లెన్త్ పాత్ర కాకపోవడంతో ఈ సినిమాని కూడా వదులుకున్నాడు.కాగా ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

#Janaki Ramudu #Seetayya #Sivaramaraju #Simhadri #Missed Movies

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు